డిసెంబర్ 11,12,13 లలో భారీ ఆఫర్లను ప్రకటించిన ఫోర్డ్ మోటార్స్

By Anil

అధ్బుతమైన ఆఫర్‌లను ప్రకటించడంలో ఫోర్డ్ మోటార్స్ తరువాతే ఎవరయినా అని చెప్పవచ్చు. ఈ మధ్యనే దీపావళికి బెస్ట్ ఆఫర్‌లను ఫోర్డ్ మోటార్స్ ప్రకటించింది. ఈ ఆఫర్లకు మరిన్ని జోడించి డిసెంబర్ నెలకు గాను ఆఫర్లను ప్రకటించింది. ఫోర్డ్ మోటార్స్ ఈ పరిమిత కాలపు ఆఫర్లను డిసెంబర్ 11,12,13 తేదీలలో మాత్రమే అందుబాటులో ఉంచింది.
మరింత చదవండి: టాటా నెక్సాన్ కాంపాక్ట్ యస్‌‌యువి వచ్చేసిందోచ్....!!

ఫోర్డ్ మోటార్స్ గత దీపావళి ఆఫర్ల సంధర్బంగా దాదాపుగా రూ. 12 కోట్ల వరకు తమ వినియోగదారులకు అందించినట్లు తెలిపింది. మరెందుకు ఆలస్యం ఫోర్డ్ మోటార్స్ వారు ప్రకటించిన ఆఫర్లను చూడండి, మీరు కూడా ప్రైజ్ మనీని గెలుపొందండి.

 డిసెంబర్ 11,12,13 లలో భారీ ఆఫర్లను ప్రకటించిన ఫోర్డ్ మోటార్స్

ఫోర్డ్ మోటార్స్ తమ శ్రేణిలో గల కొత్త మోడల్స్ మీద ఈ ఆఫర్లను ప్రకటించింది. అందులో సరికొత్త ఫోర్డ్ ఫిగో, ఫిగో ఆస్పైర్ మరియు ఎకోస్పోర్ట్ మోడల్స్ మీద గొప్ప ఆఫర్లను అందించింది.

 డిసెంబర్ 11,12,13 లలో భారీ ఆఫర్లను ప్రకటించిన ఫోర్డ్ మోటార్స్

ఫోర్డ్ వారి కాంపాక్ట్ సెడాన్ అయిన ఫిగో ఆస్పైర్ మీద దాదాపుగా 62,000 వరకు లాభాలను ప్రకటించారు. ఈ ఫిగో ఆస్పైర్ యొక్క ప్రారంభ వేరియంట్ ధర రూ. 4.89 లక్షలు ఎక్స్-షో రూమ్ ఢిల్లీగా ఉంది.

 డిసెంబర్ 11,12,13 లలో భారీ ఆఫర్లను ప్రకటించిన ఫోర్డ్ మోటార్స్

ఫోర్డ్ వారి హ్యాచ్‌బ్యాక్ కారు అయిన ఫిగో మీద దాదాపుగా 53,000 వరకు లాభాలను ప్రకటించింది. ఈ మధ్యనే రెండవ తరం ఫిగో కారును మార్కెట్లోకి విడుదల చేసింది.

ఫోర్డ్ ఫిగో హ్యాచ్‌‌బ్యాక్ యొక్క ప్రారంభ వేరియంట్ ధర రూ. 4.29 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ) గా ఉంది.

 డిసెంబర్ 11,12,13 లలో భారీ ఆఫర్లను ప్రకటించిన ఫోర్డ్ మోటార్స్

ఫోర్డ్ మోటార్స్ తమ అప్‌‌డేటెడ్ మోడల్ ఎకోస్పోర్ట్ యస్‌యువి కారును ఈ మధ్యనే భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఎకోస్పోర్ట్ యొక్క ప్రారంభ వేరయంట్ ధర రూ. 6.80 లక్షలు ఎక్స్-షో రూమ్,(ఢిల్లి)గా ఉంది.

 డిసెంబర్ 11,12,13 లలో భారీ ఆఫర్లను ప్రకటించిన ఫోర్డ్ మోటార్స్

ఫోర్డ్ ఇండియా ఈ ఎకోస్పోర్ట్ యస్‌యువి మీద దాదాపుగా రూ. 44,000 ల వరకు తగ్గింపును ప్రకటించింది. మరియు 7.99 శాతం వడ్డీ రేటును ప్రస్తుతం ఫైనాన్స్ పథకం ప్రకారం ఈ ఎకోస్పోర్ట్ మీద అందించింది.

కార్ల మీద ఆఫర్లు
  • ఏడు కార్ల మీద అద్బుతమైన ఆఫర్లను ప్రకటించిన హ్యుందాయ్ మోటార్స్
  • టాటా "జికా" రివ్యూ: భారతీయ మార్కెట్లో ఇది ఒక అద్బుతం

More from DriveSpark

Article Published On: Friday, December 11, 2015, 15:34 [IST]
English summary
Ford Diwali Returns Offer From December 11 To 13, 2015
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+