స్మార్ట్ ఫోన్ నుండి సూపర్ కార్స్ వరకు- ఫోర్డ్ జిటి
కొత్తగా స్మార్ట్ ఫోన్ కొంటున్నారా? అయితే అందులో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉన్న ఫోన్ కొనమని సన్నిహితులు సలహాలు ఇస్తుంటారు. కారణం, కార్నింద్ గొరిల్లా గ్లాస్ గల టచ్ స్క్రీని మీద గీతలు పడే అవకాశాలు చాలా తక్కువ, అందుకే ఎక్కువ మంది ఈ ఫీచర్లు ఉన్న పోన్లను మాత్రమే ఎంపిక చేస్తారు. అచ్చం ఇలాంటి ఫీచర్లు కార్ల అద్దాలకు ఉంటే ఎలా ఉంటుంది.
Also Read: పక్షి ఢీ కొంటే పతనమవుతున్న విమానాలు: అస్సలు మర్మం ఎమిటి?
ఫోర్డ్ వారు కార్నింగ్ వారితో చేతులు కలిపారు. ఫోర్డ్ జిటి కార్లలోని ముందు మరియు వెనుక గల అద్దాలకు కార్నింగ్ గొరిల్లా ఫీచర్లును కల్పించనున్నారు. తద్వారా కారు అద్దం బరువులో దాదాపుగా 5, 1/2 కిలోలు తగ్గనుంది.
Also Read: రిలయన్స్ దిగ్గజ అధినేత ముఖేష్ అంబానీ లగ్జరీ కారు హోమ్!
కార్లలో అందించే కార్నింగ్ గొరిల్లా అద్దంలో రెండు లేయర్లు ఉంటాయి. దీని వలన కారు అద్దం ధృడంగా ఉండి త్వరగా పగిలిపోయే అవకాశాలు దాదాపుగా ఉండవని తెలిపారు.
Also Read: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన టాప్ 10 లగ్జరీ హెలికాప్టర్లు
ఫోర్డ్ మోటార్స్ వారు ఈ సరికొత్త హైబ్రిడ్ గ్లాస్‌ను జిటి కారు అద్దం మీద మరియు ఇంజన్ చుట్టుప్రక్కన గల ప్రదేశాలలో ఉపయోగిస్తున్నారు.



Click it and Unblock the Notifications