కార్ ప్రోటోటైప్‌లను పరీక్షిస్తున్న గూగుల్
గూగుల్ తన సొంతంగా టెక్సాస్‌లో కార్ ప్రోటోటైప్‌లను పరీక్షిస్తోంది. కార్లు ట్రాఫిక్, రోడ్ కండీషన్స్ మరియు ప్రజలతో ఎటువంటి సంభందాలు కలిగి ఉన్నాయో ఎక్కువ సమాచారాన్ని తెలుసుకునేందుకు ఇలా చేస్తోంది.
ఈ అమెరికన్ కంపెనీ 2009లో ప్రధాన కేంద్రమైన కాలిఫోర్నియాలోని మౌంటేన్ వ్యూలో ప్రారంభించింది. నెల రోజుల క్రితం గూగుల్ చిన్న కార్లను మౌంటేన్ వ్యూ ప్రాంతంలోని పబ్లిక్ రోడ్లలో పరీక్షిస్తోంది.

ఈ కంపెనీ ప్రత్యేకంగా తయారుచేసిన లెక్సుస్ ఆర్ఎక్స్450హెచ్ ప్రోటోటైప్‌ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది.
గూగుల్, ఆపిల్ మరియు మిగతా సంస్థలు కూడా 2020 నాటికి ఇలా సొంత డ్రైవింగ్ కార్ అటోనమస్‌ను ప్రయోగించేందుకు ప్రయోగాలు చేస్తున్నాయి.
గూగుల్ సొంతంగా ప్రయోగిస్తున్న కార్లు మాన్యువల్ కంట్రోల్ మరియు బోర్డులో డ్రైవర్‌ను కలిగి ఉన్నాయి. ఇందులో మనిషి కంట్రోలింగ్ తప్పని సరి.
మరిన్ని అప్ డేట్స్ కోసం చూస్తూ ఉండండి. తెలుగు డ్రైవ్‌స్పార్క్.......


Click it and Unblock the Notifications








