ఇండోనేషియాలో విడుదలైన హోండా బిఆర్-వి: అతి త్వరలో భారత్‌లోకి
హోండా మోటార్స్ ఇండోనేషియాలో తమ కాంపాక్ట్ యస్‌యువి బిఆర్-వి మోడల్‌ని విడుదల చేసింది. అతి త్వరలో దీనిని భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లోకి విడుదల చేయనుంది. అయితే ఇంతకు ముందు 2015 లో జరిగిన ఇండోనేషియా మోటార్ షోలో హోండా మోటార్స్ ఈ బిఆర్-వి కాంపాక్ట్ యస్‌యువి కాన్సెప్ట్ కారును ప్రదర్శించారు.
Also Rea: భారతీయ ఆటోమొబైల్ రంగంలో చక్రం తిప్పుతున్న నవరత్నాలు...!!
భారతీయ మార్కెట్లోకి ఇప్పటికే ఇతర వాహన సంస్థలు తమకు చెందిన యస్‌యువిలను విడుదల చేసింది. ఈ యస్‌యువి సెగ్మెంట్లోకి హోండా బిఆర్-వి యస్‌యువిని ప్రవేశ పెట్టనుంది. మరి ఈ కారు గురించి ఇంజన్ మరియు ధర వంటి వివరాలను తెలుసుకుందాం రండి.

వేరియంట్స్
హోండా వారు తమ బిఆర్-వి మోడల్ యస్‌యుని నాలుగు రకాల వేరియంట్లలో అందిస్తున్నారు.
- హోండా బిఆర్-వి యస్
- హోండా బిఆర్-వి ఇ
- హోండా బిఆర్-వి ఇ సివిటి
- హోండా బిఆర్-వి ఇ ప్రెస్టేజ్ సివిటి
- ఫోర్డ్ ఎకోస్పోర్ట్
- హ్యుందాయ్ క్రెటా
- మారుతి సుజుకి యస్-క్రాస్
- రెనొ డస్టర్ వంటి మోడల్లకు పోటిని ఇవ్వగలదు.
- హోండా బిఆర్-వి యస్ ధర IDR 22,65,00,000 మన రుపాయల్లో రూ. 10.93 లక్షలు.
- హోండా బిఆర్-వి ఇ ధర IDR 23,65,00,000 మన రుపాయల్లో రూ. 11.42 లక్షలు.
- హోండా బిఆర్-వి ఇ సివిటి ధర IDR 24,65,00,000 మన రుపాయల్లో రూ. 11.90 లక్షలు.
- హోండా బిఆర్-వి ఇ ప్రెస్టేజ్ సివిటి ధర IDR 25,15,00,000 మన రుపాయల్లో రూ. 12.63 లక్షలు.
- కన్నడ విద్యార్థి అత్భుత సృష్టి: లీటర్ పెట్రోల్‍తో 360 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగల స్కూటర్
- విడుదలకు సిద్దమైన మెర్సిడెస్-బెంజ్ ఫేస్ లిఫ్ట్ ఎ-క్లాస్

ఇంజన్
హోండా మోటార్స్ ఇండోనేషియా మార్కెట్లోకి 1.2-లీటర్ ఐవిటిఇసి, పెట్రోల్ ఇంజన్‌ను మాత్రమే అందించింది. ఇందులో 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆప్షనల్ గా సివిటి గేర్ బాక్స్‌ను అందించారు.

పవర్
ఇందులో గల ఇంజన్ దాదాపుగా 118.3 బిహెచ్ పవర్ మరియు 145 యన్‌యమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.

భారత్‌లోకి
అయితే హోండా మోటార్స్ భారతీయ మార్కెట్లోకి 1.2-లీటర్ ఐవిటిడిసి పెట్రోల్ మరియుల 1.2-లీటర్ ఐడిటిఇసి డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో హోండా బిర్-వి యస్‌యువి ని విడుదల చేయనుంది.

పోటి
దీనిని భారతీయ మార్కెట్లోకి చేస్తే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న,

ధర
ఇండోనేషియాలో విడుదల చేసిన బిఆర్-వి ధర లను ఇండోనిషియా కరెన్సీలో మరియు మన రుపాయల్లో ఇవ్వడం జరిగింది.

భారతీయ మార్కెట్లో వీటి ధర
హోండా వారు భారతీయ మార్కెట్లోకి విడుదల చేస్తే ఇందులో గల ప్రారంభ వేరియంట్ ధర దాదాపుగా రూ. 8 లక్షల మరియు టాప్-ఎండ్ వేరియంట్ ధర దాదాపుగా రూ. 12 లక్షలు ఎక్స్-షోరూమ్ గా ఉండనున్నాయి.



Click it and Unblock the Notifications








