సరిగ్గాలేని ఎయిర్ బ్యాగ్ వల్ల 8వ మరణాన్ని కన్ఫామ్ చేసిన హోండా

By Vinay

జపాన్ కార్ తయారీ సంస్థ హోండా నుంచి మరో భాదాకరమైన వార్త. టకాటా తయారుచేసిన సరిగ్గాలేని ఎయిర్ బ్యాగ్ వల్ల మరో మరణాన్ని ఆ కంపెనీ కన్ఫామ్ చేసింది. దీంతో సరిగ్గాలేని ఎయిర్ బ్యాగ్ వల్ల జరిగిన మరణాలు 8 కి చేరుకున్నాయి.

26 ఏళ్ల వయసు గల జివెల్ బ్రాంగ్ మెన్ ఎయిర్ బ్యాగ్ అతి ఎక్కువ వేగంతో పాటు మెటల్ షార్ప్ నల్ తెరుచుకోవడం వల్ల మెడ మరియు తలకు తీవ్రంగా గాయాలై మరణించాడు.

honda confirms eight deaths

ఈ సంఘటన లాస్ ఏంజల్స్ దేశంలోని సాన్ డిగోలో బ్రాంగ్ మెన్ 2001 మాడల్ హోండా సివిక్ ను అద్దెకు తీసుకున్నప్పుడు చోటు చేసుకుంది. సరిగ్గాలేని ఎయిర్ బ్యాగ్ బ్రాంగ్ మెన్ తలను కట్ చేసి, మెదడు దెబ్బతినడానికి కారణమైంది. అదే అతని మరణానికి కారణమైంది.

2009లోనే ఆ కారు రిపేరి కోసం కారు యజమానికి తెలిపినట్లు హోండా తెలిపింది.

ఆ కారు తయారీ సంస్ఝ కూడా సివిక్ కొనబడి క్రిందటి ఏడాది ఆగస్టులో బ్రాంగ్ మెన్ కు అద్దెకు ఇచ్చినట్లు తెలిపింది. యజమానిని 2013 జూన్ లో తిరిగి రీ కాల్ నోటీసు పంపినప్పటికీ యజమాని శ్రద్ధ చూపలేదని హోండా తెలిపింది.

హోండా మరణించిన బ్రాంగ్ మెన్ కుటుంబానికి పరిహారం అందించడమే కాక టకాటా ఎయిర్ బ్యాగ్ వల్ల రీ కాల్ చేసిన కార్లన్నిటికీ వీలైనంత త్వరగా రిపేరి చేయించుకోవాలని సూచించింది.

Article Published On: Wednesday, June 24, 2015, 12:17 [IST]
English summary
Honda has confirmed another fatality due to faulty airbags made by Takata. The victim has been identified as 26 year old Jewel Brangman.
Read more on: #hyundai #హోండా
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+