2016 జనవరి నుండి హోండా కార్ల ధరలు పెరుగుతున్నాయి.

By Anil

హోండా మోటార్స్ వారు దేశ వ్యాప్తంగా గల తమ అన్ని మోడల్స్ మీద దాదాపుగా 16,000 రుపాయల వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. పెరిగిన ధరలు 2016 జనవరి నుండి అందుబాటులోకి రానున్ననట్లు ప్రకటించారు.
Also Read: ఏడు రోజులకు 1.75 లక్షల రుపాయల ఆఫర్లు ప్రకటించిన మహీంద్రా మోటార్స్

హోండా మోటార్స్ మార్కెటింగ్ మరియు సేల్స్ వైస్-ప్రెసిడెంట్ మాట్లాడుతు. ఇలా ధరలను పెంచడానికి కారణం విడి భాగాల ధరలు పెరగడం మరియు పెట్టుబడి మొత్తం పెరిగిన నేపథ్యంలో ఇలా ధరలను పెంచుతున్నట్లు ప్రకటించారు.
Also Read: దేశీయంగా తయారైన డిసి స్పోర్ట్ కారు త్వరలో విడుదల

హోండా వారి ప్రారంభ వేరింట్ అయిన హోండా బ్రియో నుండి అత్యంత ఖరీదైన కారు సిఆర్‌-వి వరకు వేరియంట్‌ను బట్టి 10,000 నుండి 16,000 రుపాయల వరకు పెంచినట్లు తెలిపారు. బ్రియో ధర రూ. 4.23 లక్షలు మరియు సిఆర్‌-వి ధర రూ. 23.13 లక్షలు ఎక్స్ షో రూమ్, ఢిల్లీగా ఉన్నాయి.

హోండా ధరలు పెంపు

More from DriveSpark

Article Published On: Thursday, December 24, 2015, 14:57 [IST]
English summary
Honda To Increase Car Prices By Up To Rs 16,000 in January 2016
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+