హోండా జాజ్ విడుదల : ధర, ఫీచర్స్, భద్రత, మరిన్ని !
జపనీస్ కార్ తయారీ సంస్థ హోండా తన హ్యాచ్‌బ్యాక్ అయిన జాజ్‌ను విడుదల చేసింది.
దీని ధర, ఫీచర్స్, భద్రత, మరిన్ని క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం...........

పెట్రోలో వేరియంట్ ధర :
ఈ : రూ.5.31 లక్షలు.
ఎస్ : రూ.5.94 లక్షలు.
ఎస్‌వి : రూ.6.45 లక్షలు.
వి : రూ.6.78 లక్షలు.
విఎక్స్ : 7.29 లక్షలు.
ఎస్ (సివిటి) : 6.99 లక్షలు.
వి (సివిటి) : 7.85 లక్షలు.
అన్ని ధరలు ఎక్స్-షోరూమ్,ఢిల్లీ.

డీజిల్ వేరియంట్ ధర :
ఈ : రూ.6.50 లక్షలు.
ఎస్ : రూ.7.14 లక్షలు.
ఎస్‌వి : రూ.7.65 లక్షలు.
వి : రూ.8.10 లక్షలు.
విఎక్స్ : రూ.8.59 లక్షలు.
అన్ని ధరలు ఎక్స్-షోరూమ్,ఢిల్లీ.

పెట్రోల్ ఇంజన్ స్పెసిఫికేషన్స్ :
ఇంజన్ : 1.2లీ, ఐ-విటెక్.
పవర్ : 90 బీహెచ్‌పీ.
టార్క్ : 110 ఎన్ఎమ్.

డీజల్ ఇంజన్ స్పెసిఫికేషన్స్ :
ఇంజన్ : 1.5లీ, ఐ-డీటెక్.
పవర్ : 100 పీఎస్.
టార్క్ : 200 ఎన్ఎమ్.

మైలేజ్ :
హోండా జాజ్ పెట్రోల్ ఇంజన్‍తో 18.7 కి.మీ/లీ, డీజల్ ఇంజన్‍తో 27.3 కి.మీ/లీ మైలేజ్‌ను అందిస్తుంది.

ఫీచర్స్ :
15.7 సెం.మీ టచ్‌స్క్రీన్ ఏవీఎన్ సిస్టమ్.
అడ్జస్టబుల్ రేర్ హెడ్‌రెస్ట్స్.
ఆటో ఏసీ.
ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ ఓవీఆర్‌ఎమ్.
రేర్ పార్కింగ్ కెమెరా.

భద్రత :
ఏబీఎస్.
ఈబీడీ.
డ్రైవర్ మరియు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్.


Click it and Unblock the Notifications








