దేశీయంగా భారీడిమాండ్ కారణంగా హ్యుందాయ్ క్రెటా ఎగుమతులు ఆలస్యం

By Anil

హ్యుందాయ్ ఈ మద్యనే విడుదల చేసిన క్రెటా మార్కెట్లో తీవ్ర సంచలనాలు సృష్టింస్తోంది. దేశీయంగా తయారవుతున్న క్రెటా కాంపాక్ట్ యస్‌యువి లను విదేశాలకు కూడా ఎగుమతికి సన్నాహాలు చేస్తోంది. అయితే ప్రస్తుతం భారత్‍‌‌లో క్రెటా మోడల్‌‍కు ఉన్న భారీ డిమాండ్ దృష్ట్యా ప్రస్తుతానికి ఎగుమతులు ఆలస్యం కానున్నాయి.
Also Read: హుషారెక్కించనున్న హ్యూండాయ్ క్రెటా!

 హ్యుందాయ్

ఇప్పటికే హ్యుంయదాయ్ ఇండియా దాదాపుగా 32,000 క్రెటా కార్ల బుక్ అయ్యాయి. అది కూడా కేవలం విడుదల చేసిన కొన్నినెలల్లోనే ఈ మైలు రాయిని చేరుకుంది. ఈ బుకింగ్స్‌ని దృష్టిలో పెట్టుకుని దీని తయారి యూనిట్‌లో క్కెటా వాహనాల తయారీని 40 శాతం మేర పెంచారు. ఈ పెంపు ప్రస్తుతం భారత్‌లో ఉన్న డిమాండ్‌కు సరిపోగలవని అంచనా వేస్తున్నారు.మీ నగరంలో హ్యుందాయ్ క్రెటా ధరలు తెలుసుకోండి.

ప్రస్తుతం హ్యుందాయ్ ఇండియా యొక్క కాంపాక్ట్ యస్‌యువి అయిన క్రెటా యొక్క ఉత్పత్తి నెలకు 5,000 యూనిట్లు. దేశీయంగా కాంపాక్ట్ యస్‌యువి ఉత్పత్తి చేస్తున్న వాటిలో హ్యుందాయ్‌దే అగ్రస్థానం.
Also Read: నవరాత్రి ఆఫర్‌లను పొడిగించిన హ్యుందాయ్ మోటార్స్- తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఇప్పటి వరకు క్రెటా కార్లను బుక్ చేసుకున్న వారందరూ ఐదు నుండి ఆరు నెలల్లో విడుదలయ్యే విధంగా బుక్ చేసుకున్నారు. అందుకోసం హ్యుందాయ్ క్రెటా మోడళ్ల ఉత్పత్తిని పెంచింది. ఇక ఈ క్రెటా యస్‌యువి కాంపాక్ట్‌ని 2015 నవంబర్ లేదా డిసెంబర్ లో అంతర్జాతీయ విపణిలోకి విడుదల చేయనుంది.

 హ్యుందాయ్

More from DriveSpark

Article Published On: Monday, October 26, 2015, 12:58 [IST]
English summary
The Creta (compact SUV) from Hyundai is supposed to be manufactured in India and exported to several markets.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+