క్రెటా ధరలు పెంచిన హ్యుందాయ్ మోటార్స్ (ధరల పట్టిక)
క్రెటా కాంపాక్ట్ యస్‌యువి ధరలను హ్యుందాయ్ మోటార్స్ పెంచింది. క్రెటాలోని ప్రారంభ మోడళ్ల మీద 10,000 నుండి 20,000 వరకు పెంచినట్లు సమాచారం. ఈ మధ్య కొత్త మెరుగులతో విడుదల కానున్న క్రెటా త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో మరియు క్రెటా విడుదల సమయంలో 10,000 బుకింగ్స్ దాటిన నేపథ్యం ఈ రెండు వీటి ధరలను పెంచడానికి కారణమయ్యాయని చెప్పవచ్చు.
హ్యుందాయ్ క్రెటా ప్రస్తుతం ఇండియాలో మూడు ఇంజన్ ఆప్షన్లలో అందిస్తోంది. అవి 1.6-లీటర్ పెట్రోల్, 1.4-లీటర్ డీజల్ మరియు 1.6-లీటర్ డీజల్ వేరియంట్లు. ఇవి స్టాండర్డ్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ కలవు మరియు 1.6-లీటర్ లో 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అవకాశం కూడా అందిస్తున్నారు.
Also Read: సరి కొత్త మార్పులతో రానున్న హ్యుందాయ్ క్రెటా
హ్యుందాయ్ క్రెటా వేరియంట్ల వారిగా ధరల పెంపును క్రింది ఫోటో ఫీచర్‌లలో అందించాము. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్,డిల్లీ.

పెట్రోల్ బేస్ వేరియంట్ :
- బేస్ వేరియంట్ పాత ధర రూ. 8,59,558.
- బేస్ వేరియంట్ కొత్త ధర రూ. 8,69,461.
- పెరిగిన ధర రూ. 9,903.
- యస్ వేరియంట్ పాత ధర రూ. 9,57,062.
- యస్ వేరియంట్ కొత్త ధర రూ. 9,67,062
- పెరిగిన ధర రూ. 10,000.
- యస్‌యక్స్ ప్లస్ వేరియంట్ పాత ధర రూ. 11,19,548.
- యస్‌యక్స్ ప్లస్ వేరియంట్ పాత కొత్త రూ. 11,29,548.
- పెరిగిన ధర రూ. 10,000.
- బేస్ వేరియంట్ పాత ధర రూ. 9,46,939.
- బేస్ వేరియంట్ కొత్త ధర రూ. 9,56,940.
- పెరిగిన ధర రూ. 10,001.
- యస్ వేరియంట్ పాత ధర రూ. 10,42,225.
- యస్ వేరియంట్ కొత్త ధర రూ. 10,52,226.
- పెరిగిన ధర రూ. 10,001.
- యస్ ప్లస్ వేరియంట్ పాత ధర రూ. 11,45,030.
- యస్ ప్లస్ వేరియంట్ పాత కొత్త రూ. 11,55,030.
- పెరిగిన ధర రూ. 10,000.
- యస్‌యక్స్ వేరియంట్ పాత ధర రూ. 11,59,971.
- యస్‌యక్స్ వేరియంట్ పాత కొత్త రూ. 11,79,971.
- పెరిగిన ధర రూ. 20,000.
- యస్‌యక్స్ ప్లస్ వేరియంట్ పాత ధర రూ. 12,67,770.
- యస్‌యక్స్ ప్లస్ వేరియంట్ పాత కొత్త రూ. 12,77,770.
- పెరిగిన ధర రూ. 10,000.
- యస్‌యక్స్ వేరియంట్ (ఆప్షనల్) పాత ధర రూ. 13,60,156.
- యస్‌యక్స్ వేరియంట్ (ఆప్షనల్) పాత కొత్త రూ. 13,80,156.
- పెరిగిన ధర రూ. 20,000.
- యస్‌యక్స్ ప్లస్ వేరియంట్ పాత ధర రూ. 13,57,770.
- యస్‌యక్స్ ప్లస్ వేరియంట్ పాత కొత్త రూ. 13,77,771.
- పెరిగిన ధర రూ. 20,001.

పెట్రోల్ యస్ వేరియంట్ :

పెట్రోల్ యస్‌యక్స్ ప్లస్ వేరియంట్ :

డీజల్ బేస్ వేరియంట్ :

డీజల్ యస్ వేరియంట్ :

డీజల్ యస్ ప్లస్ వేరియంట్ :

డీజల్ యస్‌యక్స్ వేరియంట్ :

డీజల్ యస్‌యక్స్ ప్లస్ వేరియంట్ :

డీజల్ యస్‌యక్స్ వేరియంట్ (ఆప్షనల్) :



Click it and Unblock the Notifications