హుషారెక్కించనున్న హ్యూండాయ్ క్రెటా?

By Vinay

భారత కార్ తయారీ సంస్థ హ్యూండాయ్ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లోకి తన హ్యూండాయ్ క్రెటా మోడల్ ను త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ సెగ్మెంట్లో ఉన్న వాటికి పోటీగా నిలుస్తూ, కొనుగోలుదారుల్లో హుషారెక్కించనుంది.

హ్యూండాయ్ మోటార్స్ ఇండియా తన క్రెటా మోడల్ ను 2015 జూలై 21వ తేదీన ఆవిష్కరించనున్నట్లు సమాచారం. ఈ కొత్త క్రెటా డిజైన్ ఫిలాసఫీ. ఫీచర్స్, భద్రత, మరిన్ని విషయాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం......

డిజైన్ ఫిలాసఫీ :

డిజైన్ ఫిలాసఫీ :

హ్యూండాయ్ క్రెటా గ్లోబల్ ఎస్యూవీ, కొత్త ఎలైట్ యొక్క 2.0 ఫ్లూయిడిక్ క్సల్ప్చర్ మాదిరి సిద్ధాంతాన్ని కలగి ఉంది. ఇది బాడీ రిగిడిటీ, స్ట్రక్చర్ స్ట్రెంత్ కోసం హైటెన్సిల్ స్టీల్ వంటి హైక్వాలిటీ మెటీరియల్ తో రూపొందించబడింది.

ఇంజన్ :

ఇంజన్ :

క్రెటా పెట్రోల్ మరియు డీజల్ రెండు ఆప్షన్లతో లభిస్తోంది. పెట్రోల్ మోడ్ 1.6 లీ, వీటీవీటీ ఇంజన్ ను, డీజల్ మోడ్ 1.4 లీ, సీఆర్.డీఐ యూ2 మరియు 1.6 లీ సీఆర్.డీఐ వీజీటీ ఇంజన్ లను కలిగి ఉంది. 1.4 లీ ఇంజన్స్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తోను, 1.6 లీ ఇంజన్స్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ సదుపాయాలతో లభించనుంది.

స్టైలింగ్ :

స్టైలింగ్ :

  • 17" డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్.
  • ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్.
  • ఎల్ఈడీ పొజిషనింగ్ ల్యాంప్.
  • స్టాటిక్ బెండింగ్.
  • లెదర్ సీట్స్.
  • షార్క్ ఫిన్ యాంటెన్నా.
  • హై-టెక్ ఫీచర్స్ :

    హై-టెక్ ఫీచర్స్ :

    • ఆడియో వీడియో నేవిగేషన్ సిస్టమ్ (ఏవీఎన్).
    • 5" టచ్ స్క్రీన్ ఆడియో సిస్టమ్.
    • సూపర్ విజన్ క్లస్టర్.
    • పుష్ బటన్ తో స్మార్ట్ కీ.
    • సదుపాయాలు :

      సదుపాయాలు :

      • క్లస్టర్ అాయానైజర్ తో పాటు ఎఫ్ఏటీసీ.
      • ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ ఓఆర్వీఎమ్.
      • రేర్ ఏసీ వెంట్స్.
      • స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్.
      • 1 జీబీ ఇంటర్నల్ మెమోరీ.
      • భద్రత :

        భద్రత :

        • డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్.
        • ఏబీఎస్.
        • రివర్స్ కెమెరా.
        • ఈఎస్సీ.
        • వీ.ఎస్.ఎమ్.
        • హెచ్.ఏ.సీ.

More from DriveSpark

Article Published On: Monday, June 29, 2015, 11:56 [IST]
English summary
The car market in India has seen a rise in the subcompact SUV segment. Ford, Renault and Nissan have catered to this segment which has seen tremendous success, and soon other car manufacturers are soon joining in.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+