హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ విడుదల: వేరియంట్లు, ధరలు

By Ravi

ఇదివరకటి కథనాల్లో చెప్పుకున్నట్లుగానే, దేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా, దేశీయ విపణిలో తమ సరికొత్త వెర్నా మోడల్‌ను నేడు (ఫిబ్రవరి 18, 2015) మార్కెట్లో విడుదల చేసింది.

ఈ సరికొత్త 2015 వెర్నా కారును '4ఎస్ హ్యుందాయ్ ఫ్లూయిడిక్ వెర్నా' (4S Hyundai Fluidic Verna) అని పిలువనున్నారు. ఇది మొత్తం 10 వేరియంట్లలో (5 డీజిల్, 5 పెట్రోల్) లభ్యం కానుంది. కొత్త వెర్నా కారును 1.4 లీటర్, 1.6 లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లతో ఆఫర్ చేస్తున్నారు. ఇదివరకటి హ్యుందాయ్ వెర్నాలో కూడా ఇవే ఇంజన్లను ఆఫర్ చేసేవారు.

Hyundai Verna Facelift Launched

పెట్రోల్ వెర్షన్ హ్యుందాయ్ వెర్నా ధరలు:
  • వెర్నా 1.4 - రూ.7.74 లక్షలు
  • వెర్నా 1.6 ఎస్ - రూ.8.85 లక్షలు
  • వెర్నా 1.6 ఎస్ (ఆప్షనల్) - రూ.9.38 లక్షలు
  • వెర్నా 1.6 ఎస్ (ఆప్షనల్) ఆటోమేటిక్ - రూ.10.11 లక్షలు
  • వెర్నా 1.6 ఎస్ఎక్స్- రూ.10.15 లక్షలు

డీజిల్ వెర్షన్ హ్యుందాయ్ వెర్నా ధరలు:

  • వెర్నా 1.4 - రూ.8.94 లక్షలు
  • వెర్నా 1.6 ఎస్ - రూ.10.00 లక్షలు
  • వెర్నా 1.6 ఎస్ (ఆప్షనల్) - రూ.10.59 లక్షలు
  • వెర్నా 1.6 ఎస్ఎక్స్- రూ.11.46 లక్షలు
  • వెర్నా 1.6 ఎస్ఎక్స్ ఆటోమేటిక్ - రూ.12.19 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

More from DriveSpark

Article Published On: Wednesday, February 18, 2015, 13:31 [IST]
English summary
Hyundai Motor India has just launched the falifted Verna. Dubbed as the 4S Hyundai Fluidic Verna facelift with 4S depicting Style, Safety, Speed and Sophistication, the 2015 Hyundai Verna Facelift will sport 1.4 liter and 1.6 liter petrol and diesel engines. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+