జాగ్వార్ ఎక్స్‌ఎఫ్ ఏరో-స్పోర్ట్ ఆవిష్కరణ : ధర, ఫీచర్స్, & మరిన్ని !
బ్రిటీష్ ఆదారిత ఆటోమొబైల్ తయారీ సంస్థ, జాగ్వార్ తన సరికొత్త ఎక్స్‌ఎఫ్ ఏరో-స్పోర్ట్ మోడల్‌ను భారత్‌లో ఆవిష్కరించింది. ఇది అధనపు ఫీచర్స్ కలిగిన ప్రత్యేక ఎడిషన్‌ను భారత మార్కెట్‌కు పరిచయం చేసింది.
జాగ్వార్ ఎక్స్‌ఎఫ్ ఏరో-స్పోర్ట్ ధర రూ.52,00,000 (ఎక్స్-షోరూమ్,ముంబై) గా ఉంది.
స్పెసిఫికేషన్స్ :
- ఇంజన్ : 2.2 లీ, 4-సిలిండర్, టర్బో డీజల్.
- హార్స్‌పవర్ : 187.7.
- టార్క్ : 450 ఎన్ఎమ్.
- గేర్‌బాక్స్ : 8-స్పీడ్, ఆటోమేటిక్.
- టాప్ స్పీడ్ : 225కి.మీ/హవర్.

ఫీచర్స్ :
- రేర్ స్పాయిలర్.
- ఆర్-స్టైల్ సైడ్ సిల్స్.
- స్పోర్టీ ఫ్రంట్ బంపర్.
- క్రోమ్ గ్రిల్.
- రియల్ వుడ్ వెనీర్.
- అల్యూమినియం ఇన్‌సర్ట్స్.
కలర్స్ :
- పొలారిస్ వైట్.
- అల్టిమేట్ బ్లాక్.
- సప్పైర్ బ్లూ.
- ఓడిస్సె రెడ్.


Click it and Unblock the Notifications








