ఊహించిన సమయానికన్నా ముందుగా విడుదల కానున్న ల్యాంబోర్గిని హురాకాన్ స్పైడర్

By Anil

లగ్జరీ కార్లకు సింబల్‌గా చెపుకునే కారు ఏదంటే టక్కుమని ల్యాంబోర్గిని అని అంటాం కదా. ల్యాంబోర్గినికి చెందిన హురాకాన్ స్పైడర్ కారును విడుదల తేదిని ప్రకటించిన సమయానికంటే ముందుగానే మన భారతీ మార్కెట్లోకి విడుదల చేయనుంది. దీనికి సంభందించి మరింత సమాచారం డిల్లీలో గల ల్యాంబోర్గిని షోరూమ్ వారు ప్రకటించారు.
Also Read: ఇండోనేషియాలో విడుదలైన హోండా బిఆర్-వి: అతి త్వరలో భారత్‌లోకి

దీనిని ఎలాగో కొనలేము కనీసం దీని సంగతులేంటో చూద్దామా. ఇంజన్, డిజైన్ మరియు స్పీడ్ వంటి ఇతర విషయాల గురించి క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం రండి.

ఇంజన్

ఇంజన్

ల్యాంబోర్గిని హురాకాన్ స్పైడర్‌లో శక్తివంతమైన 5.2-లీటర్, వి10 న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్ కలదు.

పవర్

పవర్

ఇందులో గల ఇంజన్ దాదాపుగా 610బిహెచ్‌పి పవర్ మరియు 560 యన్‌యమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ట్రాన్స్‌మిషన్

ట్రాన్స్‌మిషన్

ఇతని పవర్‌ని చక్రాలకు అందించాలంటే దీని ఇంతే కెపాసిటి గల ట్రాన్స్‌మిషన్ అవసరం. అందుకోసం ఇందులో 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ కలదు.

అత్యధిక వేగం

అత్యధిక వేగం

ఈ ల్యాంబోర్గిని హురాకాన్ స్పైడర్ కారు కేవలం సెకండ్వల కాలంలోనే గంటకు కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది, ఇక దీని అత్యధిక వేగం గంటకు 324 కిలోమీటర్లు.

 ధర

ధర

ల్యాంబోర్గిని హురాకాన్ ఆర్‌డబ్ల్యూడి మోడల్ ఈ మద్యనే దేశీయంగా విడుదలైంది. దీని ధర రూ. 2.99 కోట్లు ఎక్స్-షోరూమ్,(ఢిల్లీ). అయితే ల్యాంబోర్గిని హురాకాన్‌ స్పైడర్‌ మోడల్ కారుకు చెందిన ధరను ఇంకా వెల్లడించలేదు.

ఊహించిన సమయానికన్నా ముందుగా విడుదల కానున్న ల్యాంబోర్గిని హురాకాన్ స్పైడర్

త్వరలో ల్యాంబోర్గిని తన హురాకాన్ స్పైడ‌రి ను భారతీయ మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్దమైంది. విడుదలకు చెందిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి డ్రైవ్‌స్పార్క్‌తో కలిసి ఉండండి.

మరిన్ని విశయాలకు
  1. భారతీయ విపణిలోకి బియమ్‌‌‌డబ్ల్యూ నుండి 7-సిరీస్ లగ్జరీ కారు
  2. 2018 నాటికి భారత్‌కు రానున్న ల్యాంబోర్గిని ఉరస్
  3. టాటా జికా కారు క్విడ్ మరియు ఆల్టోలను అంతం చేయగలదా? మూడు కార్ల స్పష్టమైన పోలికలు...

More from DriveSpark

Article Published On: Thursday, December 3, 2015, 19:18 [IST]
English summary
Lamborghini Huracan Spyder India Launch Sooner Than Expected
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+