మహీంద్రా పినిన్ఫారిన స్టాక్ కొనుగోలు తిరస్కరణ?
భారత ఆటోమొబైల్ తయారీ సంస్థ, మహీంద్రా అంతర్జాతీయ తయారీ సంస్థల జాబితాలో చోటు సంపాదించుకోవడానికి ప్రస్తుతం పోటీ పడుతోంది.
ప్రపంచంలో గుర్తింపు కోసం కొన్ని సంవత్సరాల నుంచి చాలా పాపులర్ బ్రాండ్ లను కొనుగోలు చేస్తు వస్తోంది. ఇప్పుడు మహీంద్రా అదృష్టం సరిగా లేక కొన్ని ఒప్పందాలు రద్దవుతున్నాయి.

తన కొంత స్టాక్ ను అమ్మకానికి ఉంచుతున్నట్లు పినిన్ఫారిన ఇటీవల ప్రకటించింది. పినిన్ఫారిన స్టాకు అన్నిటికంటే మంచి స్థానాన్ని సాధించడంలో మహీంద్రా ముందుగా ఉంది. ఇది రెండింటికీ అనుకూలించింది.
ప్రస్తుతం పినిన్ఫారిన 97 మిలియన్ యూఎస్ డాలర్ల అప్పుల్లో ఉంది. అయితే మహీంద్రా అందులో సగ భాగాన్ని చెల్లించాలని అనుకుంది. ఈ ఒప్పందం రద్దు కావడంతో పోటీ నుంచి తప్పుకుంది.
ఈ ఇటాలియన్ డిజైన్ కంపెనీ ఇప్పుడు బ్యాంకు దివాలా నుంచి ఎలా బయటపడాలి అనే ఆలోచనలో పడింది. పినిన్ఫారినను కొనుగొలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు ఎలాంటి సమాచారం లేదు.

మనం ఆరాధించే మోడళ్లలాగా పినిన్ఫారిన కొత్త డిజైన్ తో తయారయినది. ఈ సంస్థ ఫెరారీ, ఆల్ఫా రోమియో, మసేరటి, ఫియట్ మరియు మరిన్ని మోడళ్ల తయారీలో సాయం చేసింది.
మరిన్ని అప్ డేట్స్ కోసం చూస్తూ ఉండండి. తెలుగు డ్రైవ్ స్పార్క్.......


Click it and Unblock the Notifications








