రెండు రోజుల్లో 4500 బుకింగ్స్ నమోదు చేసిన మారుతి సుజుకి బాలెనొ

By Anil

దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకి అక్టోబర్ 26 తన ప్రీమియమ్ హ్యాచ్ బ్యాక్ బాలెనొ కారుని దేశవ్యాప్తంగా విడుదల చేసింది. కేవలం రెండు రోజుల్లోనే 4,500 బుకింగ్స్ ని నమోదు చేసుకుంది. కేవలం రెండు రోజుల్లోనే ఇలా రికార్డును నెలకొల్పింది.

మరిన్ని ఆశక్తికరమైన విషయాల కోసం: టోక్యో మోటార్ షో లో సందడి చేస్తున్న కొత్త కార్లు

మారుతి సుజుకి బాలెనొ కు సంభందించిన మరిన్ని విషయాలు మీకోసం.....

బాలెనొ ఇంజన్ :

బాలెనొ ఇంజన్ :

ప్రస్తుతం మారుతి సుజుకి బాలెనొ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్, 1,248సీసీ గల డీజల్ ఇంజన్ మరియు 1,197సీసీ పెట్రోల్ ఇంజన్ ని అందుబాటులో ఉంచింది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా సివిటి గేర్ బాక్స్‌లలో లభ్యంకానుంది.

నెక్సా షోరూమ్ :

నెక్సా షోరూమ్ :

మారుతి సుజుకి ఇప్పటికి వరకు నెక్సా షోరూమ్ నుండి యస్-క్రాస్ మోడల్ కారును మాత్రమే అందుబాటులో ఉంచేది. ప్రస్తుతం బాలెనొ కారును కూడా నెక్సా షోరూమ్ నుండి అందుబాటులో ఉంచింది. అంటే నెక్సా షోరూమ్ లో రెండు కార్ల అందుబాటులో ఉండనున్నాయి.

ఎగుమతి కోసం :

ఎగుమతి కోసం :

మారుతి సుజుకి కేవలం భారతీయ మార్కెట్ కోసమే కాదు అంతర్జాతీయ మార్కెట్ ‌ని దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందించింది. అందులో భాగంగానే ఈ మారుతి సుజుకి బాలెనొ కారును దాదాపుగా 100 దేశాలకు ఎగుమతి చేయాలని సన్నాహాలు చేస్తోంది.

పోటి :

పోటి :

మారుతి సుజుకి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న క్రింది వాహనాలకు పోటిగా నిలువనుంది.

  • హోండా జాజ్
  • హ్యుందాయ్ ఎలైట్ఐ20
  • భారత మార్కెట్లోకి విడుదలైన అతి కొద్ది కాలంలోనే మంచి ఆదరణ పొందిన కార్లలో ఇవి రెండు ఉన్నాయి.

    కాంపాక్ట్ యస్‌యువి :

    కాంపాక్ట్ యస్‌యువి :

    ఇండియాలో అత్యుత్తమ అమ్మకాలను సాధించేందుకు మరిన్ని కొత్త కార్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది అందులో భాగంగానే 2016 డిల్లీ లో జరగనున్న ఆటో ఎక్స్-పో లో తన కాంపాక్ట్ ఎక్స్‌యువి కారును విడుదల చేయనుంది.

    రెండు రోజుల్లో 4500 బుకింగ్స్ నమోదు చేసిన మారుతి సుజుకి బాలెనొ

    మారుతి సుజుకి బాలెనొ గురించి మీరు తెలుసుకోవాల్సిన మరిన్ని విషయాలు.....

More from DriveSpark

Article Published On: Thursday, October 29, 2015, 11:55 [IST]
English summary
Maruti Suzuki Baleno Records 4500 Bookings Within Two Days
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+