ఎబియస్ మరియు ఎయిర్ బ్యాగ్స్‌తో వచ్చిన మారుతి సుజుకి సెలెరియో.
దేశీయ ప్యాసింజర్ వాహన తయరీ దిగ్గజం మారుతి సుజుకి తమ సెలెరియో మోడల్ యొక్క బేస్ వేరియంట్లలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. ఇందులో యాంటి-లాక్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియి ఎయిర్ బ్యాగ్‌ను అందించింది.
Also Read: మారుతి సుజుకి స్విఫ్ట్ మరియు ఫోర్డ్ ఫిగొ కార్ల మధ్య గల తేడాలు.
గతంలో మారుతి సుజుకి కేవలం టాప్ ఎండ్ వేరియంట్లలలో మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించింది. కాని ఇప్పుడు ఆప్షనల్‌గా అంటే ఎయిర్ బ్యాగ్స్ మరియు ఎబియస్ ఫీచర్లు కావాలనుకునే వారికి మాత్రమే అందిస్తారు. ఈ సందర్బంగా మారుతి సుజుకి సెలెరియో అన్ని వేరియంట్ల ధరను మరియు వాటి స్పెసిఫికేషన్లు గురించి తెలుసుకోండి.

ఇంజన్
మారుతి సుజుకి సెలెరియో యొక్క ప్రారంభ వేరియంట్‌లో 998 సీసీ గల ఇంజన్ కలదు. ఇది 6000ఆర్‌పియమ్ వద్ద 67బిహెచ్‌పి మరియు 3500ఆర్‌పియమ్ వద్ద 90 యన్‌యమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇంధన రకం
మారుతి సుజుకి సెలెరియో మూడు ఇంధన రకాలోల లభించును.
- పెట్రోల్
- డీజల్
- సియన్‌జి
- పొడవు: 3600 యమ్‌యమ్
- వెడల్పు: 1600 యమ్‌యమ్
- ఎత్తు: 1560 యమ్‌యమ్ గా ఉంది
- బ్లేజింగ్ రెడ్
- కేవ్ బ్లాక్
- కెరులియన్ బ్లూ
- గ్లిస్టెనింగ్ గ్రే
- పియర్ల్ ఆర్టిక్ వైట్
- సిల్కి సిల్వర్
- సన్‌షైన్ రే
- పెట్రోల్ 23. కెయమ్‌పియల్
- డీజల్ 27.62 కెయమ్‌పియల్
- సియన్‌జి ఒక కేజి గ్యాస్‌కు 31.79 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది.
- యల్‌యక్స్‌ఐ యమ్‌టి ఆప్షన్ ధర రూ. 4.17 లక్షలు.
- యల్‌యక్స్‌ఐ ఎయమ్‌టి ఆప్షన్ ధర రూ. 4.66 లక్షలు.
- వియక్స్‌ఐ యమ్‌టి ఆప్షన్ ధర రూ. 4.47 లక్షలు
- వియక్స్‌ఐ ఎయమ్‌టి ఆప్షన్ ధర రూ. 4.97 లక్షలు
- యల్‌డిఐ యమ్‌టి ఆప్షన్ ధర రూ. 4.92 లక్షలు
- విడిఐ యమ్‌టి ఆప్షన్ ధర రూ. 5.22 లక్షలు
- గ్రీన్ వియక్స్‌ఐ యమ్‌టి ఆప్షన్ ధర రూ. 5.04 లక్షలు
- జడ్‌యక్స్ఐ ఎయమ్‌టి ఆప్షన్ ధర రూ. 5.19 లక్షలు
- మహీంద్రా యక్స్‌యువి5oo,హ్యుందాయ్ క్రెటా కార్ల మధ్య మొదలైన యుద్దం
- భారతీయ మార్కెట్లోకి మారుతి సుజుకి నుండి వితారా కాంపాక్ట్
- షార్ట్(పొట్టి) రైడర్స్ కోసం అతి ఉత్తమమైన స్కూటర్‌లు

కొలతలు

లభించు రంగులు
సెలెరియో కారు దాదాపుగా ఏడు రంగుల్లో లభించును

మైలేజ్
మారుతి సుజుకి కారుకు చెందిన ఇంధన రకాన్ని బట్టి ప్రారంభ వేరింయట్ మైలేజ్ఇవ్వడం జరిగింది.

వేరియంట్ల వారిగా సెలెరియో ధరలు

గమనిక అన్ని ధరలుఎక్స్-షోరూమ్, (ఢిల్లీ).

భద్రత
మారుతి సుజుకి ప్రస్తుతం బద్రత మీద ఎక్కువ దృష్టి పెట్టింది. అందుకోసం తమ అన్ని ప్రారంభ వేరియంట్లలో ఆప్షనల్‌గా ఎయిర్ బ్యాగులను మరియు యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లను అందించారు. అయితే ఇంతకు ముందు టాప్-ఎండ్ వేరింట్లలో మాత్రమే ఈ ఫీచర్లు అందుబాటులో ఉండేవి.

ఇతర వివరాలు.
ఇందులో 35 లీటర్లు సామర్థ్యం గల ఇంధన ట్యాంకు కలదు. మరియు అన్ని ప్రారంభ వేరియంట్లలో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలదు.

పోటి
మారుతి సుజుకి ప్రస్తుతం మార్కెట్లో ఉన్నఫియట్ పుంటో, ఫోర్డ్ ఫిగో, రెనొ పల్స్ వంటి మోడల్స్‌కు ఇది పోటిగా నిలించింది.



Click it and Unblock the Notifications








