పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లలో వస్తున్న 7 సీటర్ వ్యాగన్‌ఆర్

By Anil

ఏడు మందితో కలిసి సౌకర్యవంతంగా ప్రయాణించడానికి అనువుగా ఉండే కొత్త మారుతి వ్యాగన్ఆర్ మిని ఎంపివి కారును తదుపరి సంవత్సరం పరిచయం చేయబోతున్నారు.
Also Read: రెనొ క్విడ్ మరియు హ్యుందాయ్ ఇయాన్‌ల మధ్య పెరిగిన పోటి.

ప్రఖ్యాతగాంచిన ఈ ఆటోమొబైల్ వేదిక మీద, వచ్చే సంవత్సరం విడుదలవనున్న మారుతి సుజుకి గురించి కొన్ని ముఖ్యమైన నివేదికలు మీకోసం. ఈ 7 సీటర్ మారుతి వ్యాగన్‌ఆర్ మిని ఎంపివి కారు యొక్క విశేషాలను విడుదల చేసిన వెబ్‌సైట్ నుండి మరింత సమాచారం క్రింది స్లయిడర్ల ద్వారా తెలుసుకుందాం.
Also Read: మారుతి సుజుకి స్విఫ్ట్ వర్సెస్ ఫోర్డ్ ఫిగొ

మిని ఎంపివి :

మిని ఎంపివి :

ఇండోనేషియా అంతర్జాతీయ ఆటో షోలో 2013 సంవత్సరంలో మోడల్ కాన్సెప్ట్ కారుగా దీనిని పరిచయం చేశారు. ఇదే మోడల్‌ను మనదేశంలో 7 సీటర్ మారుతి వ్యాగన్ఆర్ మిని ఎంపివి పేరుతో ప్రవేశపెట్టనున్నారు.

పరీక్షలు :

పరీక్షలు :

ఈ మిని ఎంపివి కారుకు సంబందిచి ఒక క్రమ పద్దతిలో తయారిదారుల ఉత్పత్తులు మరియు వాటికి సంభందించిన విడి భాగాలను పరీక్షించనున్నారు. ఈ పరీక్షలలో నెగ్గే అవకాశాలు ఉన్నాయని మరియు ఇది భారత రోడ్ల మీద ఖచ్చితంగా తిరుగుతుందని భీమా వ్యక్తం చేశారు.

ఇంజన్ ఎంపిక :

ఇంజన్ ఎంపిక :

ఇందులో ఎంపిక చేసుకోవడానికి పెట్రోల్ మరియు డీజల్ రెండు వేరియంట్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇందులో 1.0-లీటర్ పెట్రోల్ గల కోల్-సిరీస్ ఇంజన్ లేదా 1.2-లీటర్ సిఫ్ట్ కారులో గల ఇంజన్ ను వినియోగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సెలేరియోలోని 800 సీసీ డీజల్ ఇంజన్‌ను కూడా ఉపయోగించే అవకాశం ఉంది. ఇందులో రాగల ఇంజన్ కోసం వచ్చే ఏడాది వరకు వేచి చూడాల్సిందే మరి.

సీటింగ్ మరియు సౌకర్యాలు :a

సీటింగ్ మరియు సౌకర్యాలు :a

ఈ కారు నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవు ఉంటుంది. అందువలన కారులో చివర సీటు కొంచెం కుంచించుకుపోయింది. అయితే దీనిని పిల్లలు ఉపయోగించడానికి ఎంతో బాగుంటుంది. ఇది తప్పక కారులో మిగతావన్ని ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి.

ట్యాక్సి మార్కెట్ :

ట్యాక్సి మార్కెట్ :

దీనిని వ్యక్తిగత అవసరాలకు మాత్రమే కాకుండా, వ్యాపార కోణంలో దీనిని ట్యాక్సి మార్కెట్ అవసరాలకు కూడా అందించే ఆలోచనలో ఉంది. తరువాత స్లైడ్‌ ద్వారా మారుతి ఎంపివి ధర తెలుసుకోండి.

ధర :

ధర :

ఈ కారు నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవు ఉండటం వలన దీనిని కొనే వారికి కొంచె పన్ను మినహాయింపు లభిస్తుంది. కాబట్టి ఎక్కువ ధర గల కార్ల స్థానంలో మనం వీటిని తెచ్చుకోవచ్చు. అయితే దీని ప్రారంభ ధర దాదాపుగా ఐదు లక్షల రుపాయల నుండి మొదలవనుంది.

More from DriveSpark

Article Published On: Thursday, October 15, 2015, 13:07 [IST]
English summary
According to reports, Maruti will launch the new mini MPV car in India next year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+