జపాన్‌కు కార్లు ఎగుమతి చేస్తున్న మారుతి సుజుకి

By Vinay

మారుతి సుజుకి భారత మార్కెట్లో చాలా రకాల ఉత్పత్తులను అందిస్తోంది. వారు సబ్‍‌కాంటినెంట్‌లోనే ముందున్న ఫోర్ వీలర్ తయారీ మరియి అమ్మకందారులు.

ఈ జపాన్ ఆధారిత తయారీ సంస్థ భారత్‌ నుంచి ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న ఒక ప్రముఖ ఎగుమతిదారు కూడాను. ప్రస్తుతం మారుతి సుజుకి ఆఫ్రికా, లాటిన్ అమెరికాలతో పాటు సౌత్-ఈస్ట్ మరియు సౌత్ ఆసియా మార్కెట్ల నుంచి అధికంగా డిమాండ్ ఉంది.

suzuki

ఇప్పుడు వింత ఏంటంటే సుజుకి ఇండియాలో ఉత్పత్తి చేసి తన మాతృ దేశం జపాన్‌కు ఎగుమతి చేస్తోంది. తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ వైఆర్ఏను జపాన్ మార్కెట్ కోసం ఎగుమతి చేస్తోంది.

ప్రస్తుతం ఫోర్డ్ ఇండియా మాత్రమే తన ఉత్పత్తులను దేశాలకు పంపుతున్న ఆటోమొబైల్ తయారీ సంస్థ. మేకిన్ ఇండియా సిద్ధాంతాన్ని ఫోర్డ్ ఖచ్చితంగా పాటిస్తోంది. సుజుకి కూడా ఇదే బాటలో పయనిస్తోంది.

suzuki

భవిష్యత్తులో డిమాండ్‍ను బట్టి సుజుకి జపనీస్ మార్కెట్‌కు ఎగుమతి చేయనుంది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ వైఆర్ఏ భారత్‌లో అభివృద్ధి చేసి కొన్ని మార్కెట్‌లకు ఎగుమతి చేస్తోంది.

గమనించవలసిన విషయం ఏంటంటే మారుతి సుజుకి కొన్ని మోడళ్లను భారత్‌లో విడుదల చేయకుండా కేవలం ఎగుమతి చేయడం కోసమే ప్రత్యేకంగా తయారు చేస్తోంది.


Also Read : మరిన్ని ఆసక్తికరమైన విషయాలు

More from DriveSpark

Article Published On: Wednesday, July 15, 2015, 9:10 [IST]
English summary
Maruti Suzuki has a wide range of products on offer in Indian market. They are also the leading manufacturers and sellers of four-wheeler in the sub-continent.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+