మారుతి సుజుకి యస్‌-క్రాస్ ప్రీమియా ఎడిషన్ కారు విడుదల: ధర కోసం...

By Anil

మారుతి సుజుకి మోటార్స్ సంస్థ భారతీయ మార్కెట్లోకి యస్-క్రాస్ కారును విడుదల చేసిన అనతి కాలంలో విపరీతమైన అమ్మకాలు నమోదు చేసుకుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి లిమిటెడ్ ఎడిషన్ పేరుతో మార్కెట్లోకి మారుతి సుజుకి యస్‌-క్రాస్ ప్రీమియా అనే లిమిటెడ్ ఎడిషన్ కారును విడుదల చేసింది.

మారుతి సుజుకి ఈ లిమిటెడ్ ఎడిషన్ ప్రీమియా కారు ద్వారా అమ్మకాలు మరింత పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇందులో ఏమైనా మార్పులు చోటు చేసుకున్నాయా ? ప్రస్తుతం దీని ధర వంటి మరిన్ని వివరాలను క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం రండి....

 మారుతి సుజుకి యస్‌-క్రాస్ ప్రీమియా ఎడిషన్ విడుదల

మారుతి సుజుకి విడుదల చేసిన ఈ మారుతి సుజుకి యస్-క్రాస్ ప్రీమియా ఎడిషన్ కారు యొక్క ధర రూ. 8.99 లక్షలు ఎక్స్‌ షో రూమ్‌‌గా విడుదల చేశారు.

 మారుతి సుజుకి యస్‌-క్రాస్ ప్రీమియా ఎడిషన్ విడుదల

మారుతి సుజుకి యస్-క్రాస్ ప్రీమియా కంపెనీ యొక్క డెల్టా డిడిఐయస్ 200 వేరియంట్ మీద ఆధారంతో తయారు చేశారు.

 మారుతి సుజుకి యస్‌-క్రాస్ ప్రీమియా ఎడిషన్ విడుదల

ఇందులో కొన్ని భద్రత ఫీచర్లు ఉన్నాయి. అవి యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎయిర్ బ్యాగ్స్, న్యావిగేషన్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ మరియు ఫాగ్ ల్యాంప్స్ కలవు.

 మారుతి సుజుకి యస్‌-క్రాస్ ప్రీమియా ఎడిషన్ విడుదల

ఈ మారుతి సుజుకి ప్రీమియా ఎడిషన్ కారులో 1.3-లీటర్ గల నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ అందుబాటులో కలదు.

 మారుతి సుజుకి యస్‌-క్రాస్ ప్రీమియా ఎడిషన్ విడుదల

ఈ ఇంజన్ దాదాపుగా 89బిహెచ్‌పి పవర్ మరియు 200 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్తత్తి చేయగలదు. అందుకోసం దీనిలో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ కలదు.

 మారుతి సుజుకి యస్‌-క్రాస్ ప్రీమియా ఎడిషన్ విడుదల

మారుతి సుజుకి ఈ యస్-క్రాస్ ప్రీమియా ఎడిషన్ కారును దేశ వ్యాప్తంగా గల నెక్సా షోరూమ్ ద్వారా అందుబాటులో ఉండనుంది.

 మారుతి సుజుకి యస్‌-క్రాస్ ప్రీమియా ఎడిషన్ విడుదల
  1. ఆటోమేటిక్ ఆప్షన్‌తో వస్తున్న మారుతి సుజుకి స్విఫ్ట్
  2. మారుతి బాలెనొ కారు వేరియంట్స్, సౌకర్యాలు మరియు ఇతర వివరాలు.

Article Published On: Thursday, December 10, 2015, 16:08 [IST]
English summary
Maruti Suzuki Launches S-Cross Premia Special Edition At Rs. 8.99 Lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+