ఆటోమేటిక్ ఆప్షన్‌తో వస్తున్న మారుతి సుజుకి స్విఫ్ట్

By Anil

దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ అన్ని స్విఫ్ట్ కార్లలో అటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ని అందించాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే పూర్తిగా ఆటోమేటెడ్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ గల స్విఫ్ట్ కారును త్వరలో ప్రవేశపెట్టనుంది.
Also Read: మారుతి సుజుకి సెలెరియోలో మరిన్ని భద్రత పరమైన ఫీచర్లు.

మారతి సుజుకి తమ అన్ని మోడల్లలో కూడా ఎయమ్‌టి ట్రాన్స్‌మిషన్ అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ దశలో భాగంగా యస్-క్రాస్ మరియు ఎర్టిగా మోడల్లలో కూడా ఎయమ్‌టి గేర్ బాక్స్‌ను ప్రవేశ పెట్టింది. మారుతి సుజుకి వారి ఎయమ్‌టి స్విఫ్ట్ వేరియంట్‌లో గల మరిన్ని విషయాలు క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం రండి.

 ఆటోమేటిక్ ఆప్షన్‌తో వస్తున్న మారుతి సుజుకి స్విఫ్ట్

మారుతి సుజుకి ప్రస్తుతం స్విఫ్ట్‌లో గల 1.2-లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌లో మాత్రమే 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌నఉ అందించింది.

 ఆటోమేటిక్ ఆప్షన్‌తో వస్తున్న మారుతి సుజుకి స్విఫ్ట్

అయితే ఇదే వేరియంట్‌లో గల డీజల్ ఇంజన్‌లో ఈ ఆప్షన్‌ కల్పించలేదు. ఆటోమేటిక్ ఆప్షన్‌ను కల్పించడం వలన స్వల్పంగా స్విఫ్ట్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

 ఆటోమేటిక్ ఆప్షన్‌తో వస్తున్న మారుతి సుజుకి స్విఫ్ట్

మారుతి సుజుకి 2017 నాటికి తమ స్విఫ్ట్ మోడల్లలో యస్‌హెచ్‌వియస్ (స్మార్ట్ హైబ్రిడ్ వెహిరకల్ బై సుజుకి) ఆప్షన్‌ ఇంజన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. అయితే 2017 నాటికి ఇది కొంచెం చౌతగా లభించవచ్చు.

 ఆటోమేటిక్ ఆప్షన్‌తో వస్తున్న మారుతి సుజుకి స్విఫ్ట్

ప్రస్తుం మారుతి సుజుకి 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌ను బాలెనొ, సియాజ్, స్విఫ్ట్ డిజైర్ మరియు రిట్జ్ వంటి మోడల్లలో అందిస్తోంది. మరియు ఇవే మోడల్స్‌లో ఆప్షనల్‌గా సివిటి గేర్ బాక్స్‌ను అందించింది.

 ఆటోమేటిక్ ఆప్షన్‌తో వస్తున్న మారుతి సుజుకి స్విఫ్ట్

అయితే మారుతి సుజుకి త్వరలో ఆల్టో కె10, సెలెరియో మరియు వ్యాగన్-ఆర్ వంటి బడ్జెట్ కార్లలో ఆప్షనల్‌గా ఈ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందించాలనే ఆలోచనలో ఉంది.

 ఆటోమేటిక్ ఆప్షన్‌తో వస్తున్న మారుతి సుజుకి స్విఫ్ట్
  1. ల్యాంబోర్గినిగా మారిన మారుతి కారు....!
  2. మారుతి కార్లకు పోటీగా..
  3. ఎగుమతికి కోసం మారుతి సుజుకి ఇగ్నిస్ కారు

More from DriveSpark

Article Published On: Friday, December 4, 2015, 10:48 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+