2015 చివరినాటికి ఏఎమ్‌జీ జీటీని ఆవిష్కరించనున్న మెర్సెడెస్

By Vinay

మెర్సెడెస్-బెంజ్ 2015 సంవత్సరంలో తన 15 కొత్త ఉత్పత్తులను భారత్‌లో ఆవిష్కరించే ఆలోచనలో ఉంది. ఇప్పటికే 6 కొత్త మోడళ్లు విడుదల చేసి ఉండగా, మరో 9 మోడళ్లు భారత్‌కు త్వరలో రానున్నాయి.

ఈ జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ స్పోర్ట్స్ కార్‌ను భారత్‌లో విడుదల చేయనుంది. మెర్సెడెస్ 2015 చివరినాటికి తన ఏఎమ్‌జీ జీటీ స్పోర్ట్స్ కార్‌ను సబ్-కాంటినెంట్‌లో పరిచయం చేయనుంది.

car

స్పెసిఫికేషన్స్ :
ఇంజన్ : 3,982 సీసీ వి8, బై-టర్బో.
హార్స్ పవర్ : 462
టార్క్ : 600 ఎన్ఎమ్.
గేర్‌బాక్స్ : 7-స్పీడ్, డ్యూయల్ క్లచ్.
టాప్ స్పీడ్ : 304 కి.మీ/హవర్.

car

భద్రత మరియు ఫీచర్స్ :

ప్రి-సేఫ్ సిస్టమ్.
పార్క్‌ట్రానిక్.
కొల్లీసియన్ ప్రివెన్షన్ అసిస్ట్ ఫ్లస్.
అడాప్టివ్ బ్రేకింగ్.
అటెన్షన్ అసిస్ట్.
టీపీఎమ్ఎస్.
ట్రాఫిక్ సైన్ అసిస్ట్.
బ్లిండ్ స్పాట్ అసిస్ట్.

car

More from DriveSpark

Article Published On: Monday, July 6, 2015, 9:53 [IST]
English summary
Mercedes-Benz India has planned to launch 15 new products in the country during 2015. So far they have launched six new models and still have nine more models coming soon to India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+