పనికిరాని పాత కార్ పార్ట్స్‌తో తయారు చేసిన అద్భుత కళాఖండాలు

By Ravi

కళకు అంతం లేదు. మెదడులోని క్రియాత్మక ఆలోచనలకు రూపం కడితే, అందమైన అద్భుతాలు మన కళ్ల మందు వెలుస్తాయి. సాధారణంగా.. మనం పనికిరాని వ్యర్థాలను చెత్తగా పారవేస్తుంటాం. కానీ, ఈ ఆర్టిస్ట్‌లు మాత్రం పనికిరాని ఆటోమొబైల్స్ నుంచి సేకరించిన వస్తువులతో అద్భుతమైన కళాఖండాలను తయారు చేశారు.

పాత కార్ల నుంచి సేకరించిన పనికిరాని వస్తువులతో జంతువులు, షో పీసులు, బొమ్మలు, మరమనుషులు, ట్రాన్స్‌ఫార్మర్ రోబోట్‌లు, గ్రహాంతర జీవాలు వంటి వస్తువులను తయారు చేశారు. కళాకారులు ఎవరైనా సరే, ఈ ఫొటోలను చూసిన తర్వాత వారి కళను శభాష్ అని మెచ్చుకోక తప్పదు.

ఈనాటి మన ఆఫ్ బీట్ కథనంలో పాత పనికిరాని కార్లను సేకరించిన వస్తువులతో తయారు చేసిన టాప్ 20 కళాఖండాలను చూద్దాం రండి..!

పనికిరాని కార్ పార్ట్స్‌తో అద్భుత కళాఖండాలు

పనికిరాని పాత కార్ స్పేర్ పార్ట్స్‌తో తయారు చేసిన 'గుడ్లగూబ'.

పనికిరాని కార్ పార్ట్స్‌తో అద్భుత కళాఖండాలు

పనికిరాని పాత కార్ స్పేర్ పార్ట్స్‌తో తయారు చేసిన 'వరాహం'.

పనికిరాని కార్ పార్ట్స్‌తో అద్భుత కళాఖండాలు

పనికిరాని పాత కార్ స్పేర్ పార్ట్స్‌తో తయారు చేసిన 'జింక తల'.

పనికిరాని కార్ పార్ట్స్‌తో అద్భుత కళాఖండాలు

పనికిరాని పాత కార్ స్పేర్ పార్ట్స్‌తో తయారు చేసిన 'త్రాచుపాము'.

పనికిరాని కార్ పార్ట్స్‌తో అద్భుత కళాఖండాలు

పనికిరాని పాత కార్ స్పేర్ పార్ట్స్‌తో తయారు చేసిన 'ఆక్టోపస్'.

పనికిరాని కార్ పార్ట్స్‌తో అద్భుత కళాఖండాలు

పనికిరాని పాత కార్ స్పేర్ పార్ట్స్‌తో తయారు చేసిన 'షార్క్ ఫిష్'.

పనికిరాని కార్ పార్ట్స్‌తో అద్భుత కళాఖండాలు

పనికిరాని పాత కార్ స్పేర్ పార్ట్స్‌తో తయారు చేసిన 'చేప'.

పనికిరాని కార్ పార్ట్స్‌తో అద్భుత కళాఖండాలు

పనికిరాని పాత కార్ స్పేర్ పార్ట్స్‌తో తయారు చేసిన 'వైల్డ్ ఫిష్'.

పనికిరాని కార్ పార్ట్స్‌తో అద్భుత కళాఖండాలు

పనికిరాని పాత కార్ స్పేర్ పార్ట్స్ (స్పార్క్ ప్లగ్స్)తో తయారు చేసిన ధృవపు 'మేక'.

పనికిరాని కార్ పార్ట్స్‌తో అద్భుత కళాఖండాలు

పనికిరాని పాత కార్ స్పేర్ పార్ట్స్‌తో తయారు చేసిన 'అడవి పంది'.

పనికిరాని కార్ పార్ట్స్‌తో అద్భుత కళాఖండాలు

పనికిరాని పాత కార్ టైర్లతో తయారు చేసిన 'సింహం'.

పనికిరాని కార్ పార్ట్స్‌తో అద్భుత కళాఖండాలు

పనికిరాని పాత కార్ స్పేర్ పార్ట్స్‌తో తయారు చేసిన 'డైనోసార్'.

పనికిరాని కార్ పార్ట్స్‌తో అద్భుత కళాఖండాలు

పనికిరాని పాత కార్ స్పేర్ పార్ట్స్‌తో తయారు చేసిన 'జిరాఫీ'.

పనికిరాని కార్ పార్ట్స్‌తో అద్భుత కళాఖండాలు

పనికిరాని పాత కార్ స్పేర్ పార్ట్స్‌తో తయారు చేసిన 'జాగ్వార్'.

పనికిరాని కార్ పార్ట్స్‌తో అద్భుత కళాఖండాలు

పనికిరాని పాత కార్ స్పేర్ పార్ట్స్‌తో తయారు చేసిన 'ఏనుగు'.

పనికిరాని కార్ పార్ట్స్‌తో అద్భుత కళాఖండాలు

పనికిరాని పాత కార్ స్పేర్ పార్ట్స్‌తో తయారు చేసిన 'ట్రాన్స్‌ఫార్మర్ రోబోట్'.

పనికిరాని పాత కార్ స్పేర్ పార్ట్స్‌తో తయారు చేసిన 'క్లాసిక్ రేస్ కార్'.

More from DriveSpark

Article Published On: Saturday, January 17, 2015, 12:06 [IST]
English summary
We are compiled some mesmerising and mind blowing metal sculptures you will ever see. Have a look. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+