ఎమ్‌వై 15 షెవర్లే కాప్టివా విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
జనరల్ మోటార్స్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న షెవర్లే కాప్టివా ఎస్‌యూవీలో కంపెనీ ఓ సరికొత్త వెర్షన్‌ను నేడు (మార్చ్ 16, 2015) మార్కెట్లో విడుదల చేసింది. 'ఎమ్‌వై 15 షెవర్లే కాప్టివా' (MY 15 Chevrolet Captiva) అనే పేరుతో కంపెనీ ఈ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో ఎమ్‌వై (MY) అంటే మోడల్ ఇయర్ అని అర్థం.
ఎమ్‌వై 15 షెవర్లే కాప్టివా ధర:
- షెవర్లే కాప్టివా మ్యాన్యువల్ - రూ.25 లక్షలు
- షెవర్లే కాప్టివా ఆటోమేటిక్ - రూ.27 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఎమ్‌వై 15 షెవర్లే కాప్టివా ఇంజన్:
- 2.2 లీటర్ డీజిల్ ఇంజన్
- 186.5 బిహెచ్‌పి పవర్ @ 3800 ఆర్‌పిఎమ్
- 400 ఎన్ఎమ్ టార్క్ @ 2000 ఆర్‌పిఎమ్
- ఆప్షనల్ సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్
- ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్
ఎమ్‌వై 15 షెవర్లే కాప్టివా ఫీచర్స్:
- క్రూయిజ్ కంట్రోల్
- థర్డ్-రో హీటింగ్
- వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్
- ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్
- రెయిన్ సెన్సింగ్ వైపర్స్
- సన్‌రూఫ్
- డ్యూయెల్ జోన్ ఏసి
- కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

- ఆరు ఎయిర్‌బ్యాగ్స్
- ఫ్రంట్ సీట్‌బెల్ట్ ప్రీ-టెన్షనర్స్ అండ్ లోడ్ లిమిటర్స్
- హైట్ అడ్జస్టబల్ ఫ్రంట్ సీట్‌బెల్ట్స్ట
- ఫోర్-ఛానెల్ ఏబిఎస్
- బ్రేక్ అసిస్ట్ ఎక్విప్డ్ డిస్క్స్


Click it and Unblock the Notifications








