సరికొత్త హంగులతో భారత్‌లో విడుదలైన ఫోర్డ్ ఫిగొ: ధర, స్పెసిఫికేషన్స్

By Anil

సరి కొత్త ఫోర్డ్ ఫిగొ భారత్‌లో విడుదలయింది. దీని ప్రారంభ ధర పెట్రోల్ వేరియంట్ 4.30 లక్షలుగా, డీజిల్ వేరియంట్ 5.30 లక్షలుగా ఎక్స్ షోరూం(ఢిల్లీ) లభ్యమవుతున్నాయి. ఫిగో హ్యాచ్‌బ్యాక్ చాలా తొందరగా ప్రవేశపెట్టింది, మరియు భారత మార్కెట్లో అత్యధిక అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకుంది.

ఫిగో హ్యాచ్‌బ్యాక్ యొక్క రూపము, డిజైన్ అచ్చం ఫోర్డ్ ఆస్పైర్ సెడాన్‌ను పోలి ఉన్నాయని అభిప్రాయపడ్డారు. విడి భాగాలు చాలా వరకు ఆస్పైర్ నుండి ఫిగొ ఆస్పైర్‌కు వాడినవే.

ఫోర్డ్ ఫిగొ

ఫోర్డ్ ఫిగొ 1.2-లీటర్ టి.ఐ-వి.సి.టి (పెట్రోల్) ఇండియా యొక్క ధర :
  • 4.29 లక్షలు (బేస్)
  • 4.56 లక్షలు (ఆంబియంట్)
  • 5.0 లక్షలు (ట్రెండ్)
  • 5.25 లక్షలు (ట్రెండ్+)
  • 5.75 లక్షలు (టైటానియం)
  • 6.40 లక్షలు (టైటానియం+)

ఫోర్డ్ ఫిగొ 1.5-లీటర్ టి.డి.సి.ఐ (డీజిల్) ఇండియా యొక్క ధర :

  • 5.29 లక్షలు (బేస్)
  • 5.62 లక్షలు (ఆంబియంట్)
  • 5.97 లక్షలు (ట్రెండ్)
  • 6.22లక్షలు (ట్రెండ్+)
  • 6.72 లక్షలు (టైటానియం)
  • 7.40 లక్షలు (టైటానియం+)

ఫోర్డ్ ఫిగొ
ఇంజిన్ మరియు స్పెసిఫికేషెన్స్:

ఫిగొ మూడు రకాల ఇంజిన్‌లలో లభిస్తున్నది.

  • 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ (87 బి.హెచ్.పి, 112 ఎన్.మి టార్క్)
  • 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌(99 బి.హెచ్.పి, 215 ఎన్.మి టార్క్)
  • 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ (110 బి.హెచ్.పి, 136 ఎన్.మి టార్క్)

ఇందులో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ డ్యుయల్ క్లచ్ ఆటో ట్రాన్స్‌మిషన్ కలిగి ఉంది అధేవిధంగా మిగిలిన రెండు రకాలు మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉన్నాయి.

ఫోర్డ్ ఫిగొ
మైలేజ్ :
  • 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌-18.16 కె.ఎమ్/పి.ఎల్
  • 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌-25.83 కె.ఎమ్/పి.ఎల్
  • 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌-17.0 కె.ఎమ్/పి.ఎల్

ఫీచర్స్:

  • డ్యుయల్ టోన్ డ్యాష్‌బోర్డ్.
  • ఫోర్డ్ యస్.వై.యన్.సి మల్టీమీడియా సిస్టమ్.
  • క్లైమేట్ కంట్రోల్.
  • ఎలక్ట్రానిక్ ఫోల్డింగ్ మిర్రర్స్.

ఫోర్డ్ ఫిగొ
భధ్రత :
  • డ్రైవర్ ప్రక్కవైపున ఎయిర్ బ్యాగ్ మరియు పై వైపున 6 ఎయిర్ బ్యాగులు గల వేరియంట్.
  • యాంటి బ్రేకింగ్ సిస్టమ్
  • ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యుూషన్
  • ఇ.యస్.ప్

ఫోర్డ్ నుండి వచ్చిన కొత్త హ్యాచ్‌బ్యాక్, మార్కెట్లో గల మారుతి సుజుకి స్విఫ్ట్, హ్యుందాయ్ ఎలైట్ ఐ20, మరియు హోండా జాజ్ లకు గట్టి పోటి ఇవ్వనుంది.

More from DriveSpark

Article Published On: Thursday, September 24, 2015, 18:55 [IST]
English summary
New Ford Figo hatchback launched in India starting at INR 4.30 lakh for the petrol variant and INR 5.30 lakh for the diesel, ex-showroom (Delhi).
Read more on: #ఫోర్డ్ #ford
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+