సరి కొత్త ల్యాండ్ క్రూయిజర్‌ను విడుదల చేసిన టయోటా: ధర రూ. 1.29 కోట్లు.

By Anil

జపాన్ కు చెందిన ప్రముఖ కార్ల తయారీదారులైన టయోటా మోటార్స్ భారతీయ మార్కెట్లోకి అత్యంత ఖరీదైన తన ల్యాండ్ క్రూయిజర్ యస్‌యువి ని విడుదల చేసింది. దీని ధర ఎంతో తెలుసా అక్షరాల 1.29 కోట్ల రుపాయలు.

ఇంత ఖరీదైన యస్‌యువి లో ఎంత వరకు ఖరీదైన ఫీచర్లు ఉన్నాయో ఒక సారి చూద్దామా ? అయితే క్రింద గల స్లైడర్లను పరిశీలించండి.

ఇంజన్

ఇంజన్

టయోటా ల్యాండ్ క్రూయిజర్ లో 4.5- లీటర్ వి8 డీజల్ ఇంజన్ కలదు. ఇది 281 బిహెచ్‌పి పవర్ మరియు 647 అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు ఈ ఇంజన్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌ను కలిగి ఉంది.

ఎక్స్‌స్టీరియర్

ఎక్స్‌స్టీరియర్

సరికొత్త టయోటా ల్యాండ్ క్రూయిజర్ లో కొత్త హెక్సాగొనల్ ఫ్రంట్ గ్రిల్ కలదు, యల్ఇడి హడ్ ల్యాంప్స్, కొత్త అల్లాయ్ వీల్స్ మరియు నూతనంగా తయారు చేయబడిన వెనుక వైపు కాంబినేషన్ ల్యాంప్స్.

 ఫీచర్లు

ఫీచర్లు

  • స్టీరింగ్ వీల్ విత్ హీటర్
  • యల్‌ఇడి ఇల్యుమినేటెడ్ ఎంట్రీ సిస్టమ్
  • టైర్ ప్రెసర్ మానిటరింగ్ సిస్టమ్
  • మల్టీ-టెర్రెైన్ మానిటర్ కెమెరాలు
  •  మల్టీ మీడియా

    మల్టీ మీడియా

    కొత్త టయోటా ల్యాండ్ క్రూయిజర్ లో అతి పెద్ద ఎలక్ట్రో మల్టీ-వర్షన్ ఆడియో సిస్టమ్ కలదు. మరియు ఇందులో 4.2-అంగుళాల టియఫ్‌టి ఇన్ఫో డిస్ల్పే కలదు.

    ఇంటీరియర్

    ఇంటీరియర్

    ల్యాండ్ క్రూయిజర్‌లో ఉన్న కన్సోల్ మొత్తం సాటిన్ సిల్వర్ ఫినిషింగ్‌తో రూపొందించబడినది. మరియు దీని ఇంటీరియర్ వివిధ రకాల కొత్త రంగులలో లభిస్తుంది.

    లభించు రంగులు

    లభించు రంగులు

    ఇది రెండు సరి కొత్త రంగుల్లో పరిచయం అవుతోంది. అవి కాపర్ బ్రౌన్ మరియు డార్క్ బ్లూ అంతే కాకుండా ఇది సూపర్ వైట్, వైట్ పియర్ల్ క్రిస్టల్ షైన్, సిల్వర్ మెటాలిక్, బ్లాక్, ఆట్టిట్యూడ్ బ్లాక్, డార్క్ రెడ్ మైకా మెటాలిక్ మరియు బీజి మైకా మెటాలిక్ అనే రంగుల్లో కూడా లభిస్తుంది.

    మన దేశ ఆటోమొబైల్స్ లో గల అత్బుతాలు

    ఆటోమొబైల్స్‌కు చెందిన ఇంట్రెస్టింగ్ విషయాలు కోసం....

More from DriveSpark

Article Published On: Monday, November 2, 2015, 12:49 [IST]
English summary
Toyota launches the all-new Land Cruiser in India for Rs. 1.29 crore ex-showroom (Delhi). The SUV now receives more advanced and sophisticated features.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+