నిసాన్ మిక్రా ఎక్స్ షిఫ్ట్ విడుదల : ధర, ఫీచర్స్, మరిన్ని !
నిసాన్ ఇండియా 2015 నిసాన్ జీటీ అకాడమి సందర్భంగా తన కొత్త వేరియంట్ నిసాన్ మిక్రా ఎక్స్ షిఫ్ట్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఇది 5వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది.
దీని గురించిన మరిన్ని విషయాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి........

ధర :
నిసాన్ మిక్రా ఎక్స్ షిఫ్ట్ ధర రూ. 6,39,990 (ఎక్స్-షోరూమ్, ముంబై)గా ఉంది.

అడ్వాంటేజస్ :
- స్మూత్ యాక్సిలరేషన్.
- నో షిఫ్ట్ షాక్.
- మంచి ఫ్యూయల్ ఎఫీసియన్సి.
- రివర్స్ పార్క్ అసిస్ట్.
- ఎక్జాస్ట్ ఫినిషర్.
- సిల్వర్ ఫినిషర్స్.
- డోర్ గ్రాఫిక్స్.
- రూఫ్ వ్రాప్.
- ఫ్లోర్ మాప్.
- ఎల్ఈడీ స్కఫ్ ప్లేట్స్.

ఇంజన్ :
నిసాన్ మిక్రా ఎక్స్ షిఫ్ట్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది.

ఫీచర్స్ :

ఫ్యూయల్ ఎకానమి :
నిసాన్ మిక్రా ఎక్స్ షిఫ్ట్ సివిటి ఫార్మ్‌లో 19.34 కి.మీ/లీ మైలేజ్‌ను మాన్యువల్ వెర్షన్‍లో 18.44 కి.మీ/లీ మైలేజ్‌ను అందిస్తుంది.

ఇది నగరాలకు సరిపడే విధంగా ఉంది. ఇది 125 కి.మీ/హవర్ టాప్ స్పీడ్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








