బ్లాగర్లను ఉర్రూతలూగించిన రెనాల్ట్ లాజీ, గోవా టూర్
ఫ్రెంచ్ ఆటోమొబైల్ తయారీ సంస్థ రెనాల్ట్ లాజీ, అతి పెద్ద బ్లాగ్ కమ్యూనిటి బ్లాగ్అడ్డాతో కలిసి భారత్ లోని 40 మంది బ్లాగర్లను గోవాకు పిలిపించి లాజీ ఎంపీవీలలో ఎంజాయ్ చేసేలా చేసింది.
ఈ రెండు రోజుల ఈవెంట్ లో రోజంతా పని ఒత్తిడితో సతమతమయ్యే బ్లాగర్లను , ఆహ్లాదకరమైన గోవా వాతావరణంలో పెద్ద 8-సీటర్ వాహనంలో డ్రైవ్ చేసేందుకు అవకాశం కల్పించింది.
బ్లాగ్అడ్డా ట్విట్టర్ లో స్పాట్ అండ్ విన్, బెస్ట్ ట్వీట్, బెస్ట్ ఫోటో, బెస్ట్ వీడియో లాంటి మరెన్నో కాంటెస్ట్ లను ఓ వైపు వాహనంలో ప్రయాణిస్తూనే మరో వైపు పాల్గొనేలా నిర్వహించింది. ఇందులో 40 మంది మునిగిపోయారు.
ఈ ఈవెంట్ కు వెళ్లిన అతిధుల్లో డ్రైవ్ స్పార్క్ కూడా ఉంది. డ్రైవ్ స్పార్క్ ఎడిటర్ జోబో కురువిల్ల కాంటెస్ట్లలో రెండు బహుమతులను చేజిక్కించుకున్నారు. ఒకటి బెస్ట్ ట్వీట్, మరొకటి టీమ్ రన్నరప్ ఫినిష్ #లైవ్ లాజికల్ యాక్టివిటీ.
ఈ కార్యక్రమం బ్లాగ్అడ్డా మరియు రెనాల్ట్ ఇండియా యొక్క అద్భుత కార్యక్రమం. ఇది ప్రతిభను వెలికితీసేందుకు చాలా మంచిది. డ్రైవ్ స్పార్క్ ఇందుకు సెల్యూట్ చేస్తూ, ఆదరిస్తోంది. దీని గురించి మరిన్ని......
టిట్టర్ నుంచి సేకరించిన మరిన్ని మీ కోసం........
డ్రైవింగ్ కు సిద్ధమౌతున్న టీమ్స్....
డ్రైవింగ్ తర్వాత ఇలా చిందులేస్తూ......
బెస్ట్ ట్వీట్ గెలిచింది ఇదే.....
మొదటి రోజు యాక్టివిటీ ఇలా....
వర్షంలో నృత్యం చేస్తూ.....
ఆరగించిన ఆహారాలు.....


Click it and Unblock the Notifications








