వరుసగా తొమ్మిదోసారి తగ్గనున్న పెట్రోల్ ధరలు

By Ravi

అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు ఏకంగా 9 ఏళ్ల కనిష్టానికి పడిపోవటంతో, దేశీయ మార్కెట్లో కూడా చమురు ధరలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. గడచిన ఆగస్ట్ 2014 నెల నుంచి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఇప్పటి వరకూ 8 సార్లు పెట్రోల్ ధరను తగ్గించారు. తాజాగా మరోసారి తగ్గింపును ప్రకటించినట్లయితే, ఇది 9వ సారి అవుతుంది.

గడచిన డిసెంబర్ నెలలో చమురుకు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరను లీటరుకు రూ.2 చొప్పున తగ్గించారు. వాస్తవానికి ఈ ఏడాది ఆరంభంలోనే ఇంధన ధరలను తగ్గించాల్సి ఉన్నప్పటికీ, ప్రభుత్వం అలా చేయకుండా ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. ఈ ఎక్సైజ్ సుంకం పెంపు ద్వారా వచ్చిన మొత్తాన్ని భారత్‌లో రోడ్ నెట్‌వర్క్‌ని అభివృద్ధి చేసేందుకు ఉపయోగించాలని భావిస్తున్నారు.

జనవరి నెల ప్రారంభంలో పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.2 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకంటింది. ఈ పెంపు వలన పెట్రోల్, డీజిల్ రీటైల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచడంతో, గడచిన నవంబర్ 2014 నుంచి వరుసగా మూడు సార్లు ఈ సుంకాన్ని పెంచినట్లయింది.

Petrol Prices To Be Slashed For Ninth Consecutive Time

More from DriveSpark

Article Published On: Friday, January 16, 2015, 15:05 [IST]
English summary
Ever since the new government has taken over there has been a massive change in everyday activity. The major change that everybody is witnessing is the constant price slash of petrol and other essential fuels.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+