ఎయమ్‌టి ఆప్షన్‌తో వస్తున్న రెనొ క్విడ్

By Anil

దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనాలను సృష్టించిన రెనొ వారి ఎంట్రిలెవల్ కారు క్విడ్ గురించి తెలిసిందే కదా. ఈ కారు భారతీయ మార్కోట్లోకి విడుదలైన అత తక్కువ కాలంలోనే అత్యధిక బుకింగ్స్‌ను నమోదు చేసుకుంది.

అంతే కాకుండా మార్కెట్లోకి విడుదలైన తరువాత ఇతర కంపెనీలకు చెందిన ఎన్నో మోడల్స్ దీని వలన మనుగడ కోల్పోతున్నాయి. రెనొ ఇండియా ఈ మద్యనే ఈ క్విడ్ మోడల్ ఎయమ్‌టి మోడల్‌ కారును తీసుకురావాలని నిర్ణయించారు.

మరిన్ని విషయాల క్రింది కథనాలలో.....

 ఎయమ్‌టి

ఎయమ్‌టి

ఎయమ్‌టి అనగా కారులో గల ఇంజన్‌లోని గేర్ బాక్స్‌ ఆటో మేటెడ్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో ఉంటుంది. అయిత్ మ్యాగ్నెట్టి మారెల్లీస్ ఎయమ్‌టి టెక్నాలజీ వారు అభివృద్ది చేసిన గేర్ బాక్స్‌ను వాడుతారా లేదా సొంత టెక్నాలజీతో అభివృద్ది చేస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ఇంజన్

ఇంజన్

ప్రస్తుతం రెనొ క్విడ్‌లో 799సీసీ గల 3-సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉంది.

 అవుట్ పుట్

అవుట్ పుట్

ఇందులో గల ఇంజన్ దాదాపుగా 53బిహెచ్‌పి మరియు 72ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయును.

 ట్రాన్స్‌మిషన్

ట్రాన్స్‌మిషన్

ఇందులో గల ఇంజన్ విడుదల మొత్తం శక్తిని 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వీల్స్‌కు అందింస్తుంది. మరియు ఈ క్విడ్ లీటర్‌కు 25.17 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇస్తుంది.

 ఎయమ్‌టి వర్షన్ ఇంజన్

ఎయమ్‌టి వర్షన్ ఇంజన్

రెనొ వారు దీనికి సంభందించిన వివరాలను ఇంకా పూర్తిగా విడుదల చేయలేదు. అయితే రెనొ క్విడ్ ఎయమ్‌టి వెర్షన్ కారులో 1-లీటర్ 1000సీసీ కెపాసిటి గల ఇంజన్‌ను అందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

 పోటి

పోటి

రెనొ క్విడ్ రాకతో ఎంట్రీ లెవల్ కార్ల అమ్మలు ఇప్పటికే చాలా వరకు తగ్గిపోయాయి. అందులో కూడా రెనొ క్విడ్ ఈ క్రింద తెలిపిన మోడల్లకు గట్టి పోటీగా నిలిచింది.

  • మారుతి సుజుకి ఆల్టో
  • హ్యూందాయ్ ఇయాన్ మరియు
  • త్వరలో విడుదల కానున్న డాట్సన్ రెడి-గొ
  •  బుకింగ్స్

    బుకింగ్స్

    విడుదలైన అతి తక్కువ కాలంలోనే అత్యధిక ఆదరణ పొందిన మోడల్స్‌లో రెనొ క్విడ్ ఒకటి. ఇది విడుదలైనప్పటి నుండి దాదాపుగా 50,000 వరకు బుకింగ్స్ను నమోదు చేసుకుంది.

    ఎక్స్‌పోర్ట్

    ఎక్స్‌పోర్ట్

    విపరీతమైన డిమాండ్‌ దృష్ట్యా రెనొ క్విడ్ తయారీ కొనాసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం బుకింగ్ చేసుకున్న వారందరికి ఆరు నెలల కాలంలో డెలివరీ ఇవ్వనున్నారు. అదే విధంగా దీనిని ఎగుమతి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    2016 ఆటో ఎక్స్‌పో

    2016 ఆటో ఎక్స్‌పో

    2016 ఢిల్లీలో జరగనున్న ఆటో ఎక్స్ ‌పోలో రెనొ ఇండియా తన ఎయమ్‌టి వెర్షన్ క్విడ్‌ను ప్రదర్శించనుంది.

    రెనొ క్విడ్
    • మారుతి ఆల్టో 800 ని చంపేసిన రెనొ క్విడ్ ?: అసలు ఏమైంది...
      • రెనొ క్విడ్ వర్సెస్ హ్యుందాయ్ ఇయాన్
        • మారుతి సుజుకి స్విఫ్ట్ వర్సెస్ ఫోర్డ్ ఫిగొ

More from DriveSpark

Article Published On: Saturday, November 21, 2015, 16:31 [IST]
English summary
Renault To Launch An AMT Model Of The Kwid In 2016
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+