2016 ఆటో ఎక్స్-ఫోలో ఆకట్టుకోనున్న స్కోడా ఇండియా సూపర్భ్

By Vinay

షెచ్ తయారీ సంస్థ, స్కోడా ఇండియా సూపర్భ్ 2.016 ఆటో ఎక్స్-ఫోలో ఆకట్టుకోనుంది. చాలా తయారీ సంస్థలు వారి సరికొత్త ఉత్పత్తులను ప్రదర్శించడానికి ఈ మోటార్ షో ను వేదికగా చేసుకోనున్నాయి.

సూపర్భ్ యొక్క సరికొత్త మోడల్ ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ మార్కెట్లో అమ్మకానికి ఉంది. 2015 ఏడాది చివరి నాటికి చైనాలో, ఆ తర్వాత భారత్ లో విడుదల చేసేందుకు స్కోడా సన్నాహాలు చేస్తోంది.

skoda india new superb

కొత్త సూపర్భ్ వోక్స్ వ్యాగన్స్ ఎమ్.క్యూ.బీ ప్లాట్ ఫామ్ మరియు దీని డిజైన్ విజన్ సీ కాన్సెఫ్ట్ మాదిరిగా తీర్చిదిద్దబడింది.

గమనించదగిన విషయం ఏంటంటే...స్కోడా కొత్త సూపర్భ్ ను ప్రస్తుతమున్న సూపర్భ్ ఇంజన్ రేంజ్ లోనే అందిస్తోంది. ప్రస్తుతమున్న మోడల్ సింగిల్ పెట్రోల్, డీజల్ ఇంజన్ ఆప్షన్ లను అందిస్తోంది.

skoda india new superb

అందిస్తున్న వాటిలో పెట్రోల్ ఆప్షన్ లో 1.8 లీటర్ల మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ రెండింటితో తయారైంది. డీజల్ ఆప్షన్ లో 2.0 లీటర్ల ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ మరియు పాపులర్ ఛాయిస్ తో తీర్చిదిద్దబడింది.

skoda india new superb

భారత్ లో స్కోడా కొత్త సూపర్భ్ విడుదల అయితే దీని ధర రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉండనుంది. ఆశ్చర్యం ఏంటంటే స్కోడా భారత్ లో తన అదృష్టాన్ని మార్చుకోనుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, June 24, 2015, 16:04 [IST]
English summary
Skoda India to most likely showcase its new superb at 2016 Auto Expo. Skoda will launch its all-new Superb in India by mid-2016 most probably.
Read more on: #skoda #స్కోడా
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+