1,70,00,000వ వాహనాన్ని ఉత్పత్తి చేసిన స్కొడా

By Ravi

చెక్ రిపబ్లిక్ కార్ కంపెనీ స్కొడా 1905లో తొలిసారిగా వాహనాలను తయారు చేయటం ప్రారంభించింది. ఇప్పటి వరకూ కంపెనీ లక్షలాధి కార్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. తాజాగా స్కొడా తమ హెడ్‌క్వార్టర్స్ మాల్డా బోలెస్లవ్‌లో 1,70,00,000వ (17 మిలియన్త్) వాహనాన్ని ఉత్పత్తి చేసి, అరుదైన మైలురాయిని తమ ఖాతాలో వేసుకుంది. ఈ జూబ్లీ కార్ ఓ స్కొడా ర్యాపిడ్ స్పేస్‌బ్యాక్ (ఎస్టేట్ వాహనం).

కోరిడా రెడ్ కలర్‌లో పెయింట్ చేసిన స్కొడా ర్యాపిడ్ స్పేస్‌బ్యాక్ మోడల్‌ను స్కొడా తమ ప్లాంట్ నుంచి విడుదల చేసింది. జర్మనీలోని ఓ లక్కీ కస్టమర్ ఈ 1,70,00,000వ స్కొడా కారును సొంతం చేసుకోనున్నాడు. స్కొడా కంపెనీ 120 ఏళ్ల చరిత్రలో ఈ బ్రాండ్ సాధించిన విజయాలు, అధిగమించిన మైలురాళ్ల వివరాల వివరాలు ఇలా ఉన్నాయి:

Skoda Reaches Manufacturer Milestone
  • జనవరి 2015: మొత్తం 15 మిలియన్ స్కొడా వాహనాలు ఉత్పత్తి
  • డిసెంబర్ 2014: ఒక్క సంవత్సరంలోనే మొత్తం 1 మిలియన్ స్కొడా వాహనాల ఉత్పత్తి
  • మార్చ్ 2014: ఒక్క మాల్డా బోలెస్లవ్ ప్లాంట్‌లోనే 11 మిలియన్ స్కొడా వాహనాలు ఉత్పత్తి
  • జులై 2013: ఒక్క చైనాలోనే 1 మిలియన్ స్కొడా వాహనాలు ఉత్పత్తి
  • ఫిబ్రవరి 2013: మొత్తం 15 మిలియన్ స్కొడా వాహనాలు ఉత్పత్తి
  • జనవరి 2012: మొత్తం 14 మిలియన్ స్కొడా వాహనాలు ఉత్పత్తి
  • అక్టోబర్ 2011: ఒక్క మాల్డా బోలెస్లవ్ ప్లాంట్‌లోనే 10 మిలియన్ స్కొడా వాహనాలు ఉత్పత్తి
  • ఏప్రిలో 2009: మొత్తం 12 మిలియన్ స్కొడా వాహనాలు ఉత్పత్తి
  • జులై 2006: మొత్తం 10 మిలియన్ స్కొడా వాహనాలు ఉత్పత్తి
  • 1991: మొత్తం 5 మిలియన్ స్కొడా వాహనాలు ఉత్పత్తి
  • 1905: స్కొడా వాహనాల ఉత్పత్తి ప్రారంభం

More from DriveSpark

Article Published On: Monday, February 2, 2015, 11:25 [IST]
English summary
The Czech manufacturer has now achieved a major milestone in automobile history. Skoda has manufactured its 1,70,00,000th vehicle, it was built at their headquarters in Mlada Boleslav. Their milestone car is Skoda's Rapid Spaceback and sports their Corrida Red paint scheme.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+