2015 స్కొడా సూపర్బ్ ఫేస్‌లిఫ్ట్ వివరాలు వెల్లడి

By Ravi

చెక్ రిపబ్లిక్ కార్ కంపెనీ స్కొడా, త్వరలోనే ఓ నెక్స్ట్ జనరేషన్ సూపర్బ్ లగ్జరీ సెడాన్‌ను మార్కెట్లో విడుదల చేయనుందని, ఈ మేరకు కంపెనీ అఫీషియల్ స్కెచ్‌ను కూడా విడుదల చేసిందని మేము ఇదివరకటి కథనంలో ప్రచురించడం జరిగింది.

కాగా.. ఇప్పుడు ఈ 2015 స్కొడా సూపర్బ్ మోడల్‌కి సంబంధించిన అఫీషియల్ ఫొటో, డిటేల్స్ ఇటీవలే వెల్లడయ్యాయి. ఈ ఏడాదిలోనే కొత్త సూపర్బ్ సెడాన్ అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల కానుంది. మార్చ్‌లో జరగనున్న 2015 జెనీవా మోటార్ షోలో కూడా ఈ కారును ప్రదర్శించే అవకాశం ఉంది.

2015 Skoda Superb Details Revealed

2015 స్కొడా సూపర్బ్ ఇంజన్:
గ్లోబల్ మార్కెట్లలో స్కొడా సూపర్బ్ కారును ఐదు పెట్రోల్, 3 డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో ఆఫర్ చేయనున్నారు. ఇవి 123 బిహెచ్‌పిల పవర్ నుంచి 276 బిహెచ్‌పిల పవర్ రేంజ్‌లలో లభ్యం కానున్నాయి. గేర్‌బాక్స్ విషయానికి వస్తే.. ప్రస్తుత వెర్షన్‌లో ఉపయోగిస్తున్న డిఎస్‌జి గేర్‌బాక్స్‌లనే కొత్త మోడల్‌లోను ఉపయోగించనున్నట్లు సమాచారం.

2015 స్కొడా సూపర్బ్ ఫీచర్లు:

  • రియర్ ప్యాసింజర్ల కోసం ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
  • యాపిల్ కార్‌ప్లే కంపాటబిలిటీ
  • 625 లీటర్ల బూట్ స్పేస్
  • ఫ్రంట్ డోర్లలో అమర్చబడి ఉండే గొడుగులు
  • రీస్టయిల్డ్ డ్రో ట్రిమ్మింగ్
  • లెథర్ సీట్లు
  • అప్‌డేటెడ్ స్టీరింగ్ వీల్
  • అప్‌డేటెడ్ సెంటర్ కన్సోల్

More from DriveSpark

Article Published On: Monday, February 9, 2015, 13:50 [IST]
English summary
Details of the 2015 Skoda Superb have been revealed. The prototype form gives us the first glimpse of how the car is going to be and what the Czech carmaker has to offer when the car goes on sale this year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+