మార్చ్ 20 నుంచి 26 వరకూ టాటా మోటార్స్ సర్వీస్ క్యాంప్

By Ravi

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ మార్చ్ 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా ఉచిత సర్వీస్ క్యాంప్‌లను నిర్వహించనుంది. ఈ సర్వీస్ క్యాంప్‌లో భాగంగా వాహనాలకు 51-పాయింట్ చెకప్ చేస్తారు.

ఈ సమయంలో టాటా షోరూమ్‌లు/సర్వీస్ సెంటర్లకు తీసుకువచ్చే టాటా బ్రాండ్ ప్యాసింజర్ వాహనాలకు కంపెనీ సర్వీస్ ఇంజనీర్లు ఉచిత చెకప్ చేసి, ఏవైనా మరమ్మత్తులు అవసరమైతే కస్టమర్లకు తెలియజేస్తారు.

ఈ సమయంలో టాటా షోరూమ్‌లు/సర్వీస్ సెంటర్లకు తీసుకువచ్చే టాటా వాహనాల యజమానులకు కంపెనీ కొన్ని రకాల విడిభాగాలు, ఆయిల్స్, లూబ్రికెంట్స్‌పై డిస్కౌంట్లను కూడా ఆఫర్ చేయనున్నారు. వాల్యూ యాడెడ్ సేవలపై కూడా ప్రత్యేక స్కీమ్‌‌లను ఆఫర్ చేయనున్నారు.

Tata Motors

More from DriveSpark

Article Published On: Thursday, March 19, 2015, 15:57 [IST]
English summary
Tata Motors will be organising a service camp across India from 20th to 26th of March, 2015. It will be held in all of their 570 dealerships across the country. This service camp is meant only for their passenger vehicles.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+