టాటా సూపర్ఏస్ మింట్ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

By Ravi

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఓ సరికొత్త తేలిక పాటి వాణిజ్య వాహనం (ఎల్‌సివి) పికప్‌ను విడుదల చేసింది. ఈ మోడల్‌ను 'టాటా సూపర్ఏస్ మింట్' (Tata SuperAce Mint) అని పిలువనున్నారు. పవర్, మైలేజ్, లోడ్ కెపాసిటీస్, బెటర్ డ్రైవర్/ఓనర్ మార్జిన్స్‌ని ఆఫర్ చేసేలా ఈ కొత్త ఎల్‌సివిని డిజైన్ చేసినట్లు కంపెనీ పేర్కొంది.

టాటా సూపర్ఏస్ మింట్ ధర:
భారత మార్కెట్లో టాటా సూపర్ఏస్ మింట్ ధర రూ.5.09 లక్షలు (ఎక్స్-షోరూమ్, థానే)గా ఉంది.

టాటా సూపర్ఏస్ మింట్ ఇంజన్:
ఈ ఎల్‌సివిలో 1.4 లీటర్ డైకార్ కామన్ రైల్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 69.01 హార్స్‌పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది బిఎస్4 కాలుష్య నిబంధనలను పాటిస్తుంది. టాటా సూపర్ఏస్ మింట్ పికప్ గరిష్ట వేగం గంటకు 125 కిలోమీటర్లు. ఇది లీటరుకు 17.9 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.

tata motors mint launched india

టాటా సూపర్ఏస్ మింట్ వారంటీ:
టాటా సూపర్ఏస్ మింట్ ఎల్‌సివి ఒక సంవత్సరం లేదా 50,000 కిలోమీటర్ల వారంటీతో లభిస్తుంది (ఏది ముందుగా ముగిస్తే అది). టాటా మోటార్స్‌కు దేశవ్యాప్తంగా ఉన్న 1,600 సర్వీస్ సెంటర్ల ఉన్నాయి.

టాటా సూపర్ఏస్ మింట్ కలర్స్:

  • బ్లేజింగ్ రెడ్
  • క్యాస్టల్ గ్రే
  • ఆర్కిటిక్ వైట్
  • మెటియర్ సిల్వర్

టాటా సూపర్ఏస్ మింట్ సేఫ్టీ:

  • 3-పాయింట్ రిట్రాకబల్ సీట్ బెల్ట్స్
  • 14-ఇంచ్ రేడియల్ టైర్స్
  • 254 మి.మీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్
  • 54 మి.మీ రియర్ డ్రమ్ బ్రేక్స్
  • సైడ్ ఇంపాక్ట్ బీమ్స్
  • ఇండిపెండెంట్ సస్పెన్షన్

More from DriveSpark

Article Published On: Thursday, March 5, 2015, 11:00 [IST]
English summary
Tata motors has launched their all-new small pickup truck. The Indian manufacturer has christened this vehicle as their SuperAce Mint model. It is a form of last mile cargo transporting vehicle.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+