టాటా జికా వారి "ఫంటాస్టిక్ హంట్" జాతర మరి మీరు వస్తున్నారా ?

By Anil

దేశవ్యాప్తంగా గల అతి పెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ అతి త్వరలో తమ ఎంట్రీ లెవల్ హ్యాచ్ బ్యాక్ కారు జికా ను విడుదదల చేయనుంది. ఈ సందర్భంగా జికా లోని నాలుగు అక్షరాలను దేశ వ్యాప్తంగా గల నాలుగు నగరాల పేర్ల ముందు వచ్చే అక్షరాలతో దీని పేరును రూపొందించారు.

టాటా మోటార్స్ ప్రారంభించిన ఈ ఫంటాస్టిక్ హంట్ ద్వారా ఆ నాలుగు అక్షరాలకు చెందిన నగరాలను వెతికే ఆటను డిజిటల్ ప్రియుల కోసం ప్రారంభించింది. అయితే ఇది దేశంలో గల నాలుగు ముఖ్య నగరాలు అయిన ఢిల్లీ, కలకత్తా, ముంబై మరియు బెంగళురు లలో జరగనుంది. ఇక్కడ ఏం జరుగుతుందో మరిన్ని వివరాలు క్రింది స్లైడర్‌ల ద్వారా తెలుసుకోండి.

టాటా జికా వారి

టాటా మోటార్స్ #Fsntastci hunt అనే ఒక డిజిటల్ కార్యక్రమాన్ని ఆరభించింది. దీని మీరు #Fsntastci hunt అనే ట్యాగ్ మీద ట్విట్టర్‌లో ట్వీట్ చేయవచ్చు. ఇలా చేసిన వారు టాటా వారు విడుదల చేయనున్న జికా హాచ్ బ్యాక్ యొక్క ప్రయోజనాలను పొందవచ్చు.

టాటా జికా వారి

టాటా వారి జికా కారు (ZICA) లో సూచించిన విధంగా ప్రతి అక్షరానికి తగినవిధంగా దానికి చెందిన ఒక నగరం పేరు వస్తుంది. అది కూడా భారత దేశంలో ఉండే విధంగా ఈ కారు పేరును సృష్టించారు. ఆ నాలుగు నగరాలను మీరు కనుకోవాల్సి ఉంటుంది.

టాటా జికా వారి

ట్విట్టర్ మరియు ఇతర సామాజిక మాద్యమాల ద్వారా దీనికి చెందిన క్లూలను రాబట్టేందుకు చాలా మంది చాలా చురుకుగా పాల్గొంటున్నారు.మరియు ఎక్కువగా దీనిని షేర్ చేస్తున్నారు. దీని ద్వారా ఎక్కువ మంది ఈ క్యాంపెయిన్ లో భాగస్వామ్యులు అవుతారు.

టాటా జికా వారి

ఈ ఫంటాస్టిక్ హంట్ డిజిటల్ జాతరను టాటా మోటార్స్ విజ్‌క్రాప్ట్ మరియు DigitalsLBi వారి భాగస్వామ్యంతో దీనిని నిర్వహిస్తున్నారు. ఇందులో గెలిచిన వారికి ఆకర్షణీమైన బహుమతులు ప్రధానం చేస్తారు.

టాటా జికా వారి

నిజంగా దీని ముఖ్య ఉద్దేశం టాటా వారు తమ కారుకు విపరీతమయిన ప్రచారం కల్పించాలని ఇలా చేస్తోంది. కాని మీ అదృష్టం బాగుండి వారు ఇచ్చిన క్లూ ఆదారంగా మీరు ఆ నగరాలను కనుక్కున్నారంటే ఎన్నో బహుమతులు మీ సొంతం కావచ్చు.

టాటా జికా వారి

జికా కారుకు ఈ పేరును జిప్పి అనే పదం ద్వారా గ్రహించి దీనికి పెట్టినట్లు తెలిసింది. మరియు ప్రపంచ పుట్ బాల్ ఛాంపియన్ లియొనెల్ మెస్సి దీని ప్రచారకర్తగా ఉన్నాడు. ఇతని ఆద్వర్యంలో మేడ్ ఆఫ్ గ్రేట్ అనే మంత్రం పురుడు పోసుకుంది.

టాటా జికా వారి

ఈ మేడ్ ఆఫ్ గ్రేట్ యొక్క ప్రభావంతో టాటా మోటార్స్ మరిన్ని కార్లు ఉత్పత్తి చేయాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ఈ జికా కారు ఆవిష్కరించబడింది.

టాటా జికా వారి
  1. టాటా "జికా" రివ్యూ: భారతీయ మార్కెట్లో ఇది ఒక అద్బుతం
  2. శ్వేత విప్లవం సృష్ఠించనున్న బజాజ్ పల్సర్ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌యస్200

More from DriveSpark

Article Published On: Friday, December 4, 2015, 15:36 [IST]
English summary
Tata Motors The Fantastico Hunt
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+