టాటా బోల్ట్‌ను టెస్ట్ డ్రైవ్ చేస్తే రూ.50 ఎయిర్‌టెల్ టాక్‌టైమ్ ఫ్రీ

By Ravi

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, ఈ ఏడాది ఆరంభంలో భారత మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త హ్యాచ్‌బ్యాక్ 'టాటా బోల్ట్' ప్రచారం కోసం కంపెనీ సరికొత్త స్కీమ్‌లను పరిచయం చేస్తోంది.

గతంలో ఓ ఆంగ్ల వార్తాపత్రిక ద్వారా ఫుల్ యాడ్ క్యాంపైన్ నిర్వహించిన టాటా మోటార్స్ తాజాగా ఎయిర్‌టెల్‌తో చేతులు కలిపి టాక్-టైమ్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. టాటా బోల్ట్‌ను టెస్ట్ డ్రైవ్ చేసే కస్టమర్లు ఉచితంగా రూ.50 టాక్ టైమ్ పొందవచ్చు.

ఇందుకు మీరు చేయాల్సిందల్లా మీ ఎయిర్‌టెల్ ఫోన్ నుంచి +91 75308 16262 నెంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వటమే. కస్టమర్ కేర్ ప్రతినిధులు ఇందుకు సంబంధించిన వివరాలను తెలియజేస్తారు.

Tata Bolt Offer

టాటా బోల్ట్ పెట్రోల్ ఇంజన్:
  • 1.2 లీటర్, టర్బో చార్జ్డ్, రెవట్రోన్ ఇంజన్
  • 90 పిఎస్ పవర్, 140 ఎన్ఎమ్ టార్క్
  • 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్
  • స్పోర్ట్స్, ఎకానమీ, సిటీ డ్రైవింగ్ మోడ్స్

టాటా బోల్ట్ డీజిల్ ఇంజన్:

  • 1.3 లీటర్, క్వాడ్రాజెట్ ఇంజన్
  • 75 పిఎస్ పవర్, 190 ఎన్ఎమ్ టార్క్
  • 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్

Tata Bolt
టాటా బోల్ట్ మైలేజ్:
  • పెట్రోల్ వెర్షన్ బోల్ట్ - 17.57 కెఎంపిఎల్
  • డీజిల్ వెర్షన్ బోల్ట్ - 22.95 కెఎంపిఎల్

More from DriveSpark

Article Published On: Wednesday, March 18, 2015, 15:27 [IST]
English summary
Tata Bolt can be test driven with benefits now. Ask how? Well, Tata Motors is offering Rs.50 talk time exclusively for Airtel customers when they register for a test drive.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+