కార్ల ఎగుమతికి చెన్నైను ఆధారం చేసుకోనున్న టీఎన్ సర్కార్

By Vinay

ఫోర్డ్, హ్యూందాయ్, బీఎమ్‌డబ్ల్యూ, రెనో మరియు నిసాన్ వంటి కార్లను ఎగుమతి చేసేందుకు తమిళనాడు సర్కార్ తన రాజధాని నగరమైన చెన్నైను ఆధారం చేసుకోనుంది.

రెనో, నిసాన్ మరియు కొరియా ఆటో మేకర్ హ్యూందాయ్‌లను షిప్పింగ్ చేయడంతో చెన్నై చిన్న కార్ల ఎగుమతిలో ప్రపంచంలో పేరు సాధించనుందని తమిళనాడు రాష్ట్ర పారిశ్రామిక మంత్రి తంగమని వెల్లడించారు.

cars

ప్రతి ఏడాది 13.8 లక్షల కార్లు మరియు 3.61 లక్షల కమర్షియల్ వాహనాలు ఉత్పత్తి చేయగల సామర్థ్యం చెన్నైకు ఉంది. దీని బట్టి చూస్తే ప్రతి నిమిషానికి మూడు కార్లు, ప్రతి 90 సెకండ్లకు ఒక కమర్షియల్ వాహనం తయారవుతోంది.

దక్షిణ కొరియా కార్ తయారీ సంస్థ హ్యూందాయ్‌ రెండు ప్లాంట్‌లను కలిగి భారత్‌లో అతి పెద్ద ఎగుమతిదారునిగా నిలిచింది. నిసాన్ 5 సంవత్సరాలుగా 5లక్షల వాహనాలను ఎగుమతి చేసింది.

మరిన్ని అప్ డేట్స్ కోసం చూస్తూ ఉండండి. తెలుగు డ్రైవ్‌స్పార్క్.......

More from DriveSpark

Article Published On: Wednesday, July 8, 2015, 17:50 [IST]
English summary
With the presence of major carmakers like Ford, Hyundai, BMW, Renault-Nissan and Daimler present in the capital city of Chennai, the Tamil Nadu government claim with confidence that the city will soon become a global export hub for small cars.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+