అక్టోబర్‌లో ఎక్కువగా అమ్మడుపోయిన టాప్ 10 బెస్ట్ కార్లు- మరి ఇందులో రెనొ క్విడ్ ఉందా?
కాల గర్బంలో మరొక నెల గడిచిపోయింది. అక్టోబర్ నెలలో కార్ల కంపెనీలు ఓ మోస్తరు అమ్మకాలను నమోదు చేసుకున్నాయి. అయితే భారత దేశపు అతి పెద్ద ఆటోమొబైల్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న మారుతి సుజుకి తనకంటూ ఒ స్థానాన్ని ఎంచుకుంది. అందులో భాగంగానే ఈ నెలలో తన నాలుగు మోడళ్లతో వరుసగా మొదటి నాలుగుస్థానాలను కైవసం చేసుకుంది.
చివరి నెలలో ఏ కార్ల కంపెనీలు తమ కార్లను ఎలా అమ్ముకున్నాయి మరియు అత్యధికంగా అమ్ముడైన టాప్-10 బెస్ట్ కార్లు మరియు వాటి ఇంజన్ స్పెసిఫికేషన్ గురించి క్రింద గల స్లైడర్‌లో ఒక కారుకు రెండు స్లైడర్‌లు అందించాము ఒక లుక్కేసుకోండి...

10.హ్యుందాయ్ ఇయాన్ :
ఈ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో ఉన్న మారుతి ఆల్టో మరియు రెనొ క్విడ్ కార్లతో గట్టి పోటీ ని ఎదుర్కొంది. అయినప్పటికి 6,479 యూనిట్ల కార్లను అమ్మి 10 వ స్థానంలో ఉంది.

హ్యుందాయ్ ఇయాన్ ఇంజన్
హ్యుందాయ్ ఇయాన్ ఇంజన్ రెండు ఇంజన్ ఛాయిస్‌లలో లభించును
- 814సీసీ పెట్రోల్ ఇంజన్ (55బిహెచ్‌పి, 75ఎన్ఎమ్ టార్క్)
- 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్( 68బిహెచ్‌పి, 94ఎన్ఎమ్ టార్క్)
- 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్( 67బిహెచ్‌పి, 90ఎన్ఎమ్ టార్క్)
- 800సీసీ డీజల్ ఇంజన్ (46బిహెచ్‌పి, 125ఎన్ఎమ్ టార్క్)
- 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ (87బిహెచ్‌పి, 109ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది)
- 1.5-లీటర్ డీజల్ ఇంజన్ (99బిహెచ్‌పి, 200ఎన్ఎమ్ టార్క్)
- 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ (117బిహెచ్‌పి, 145ఎన్ఎమ్ టార్క్)
- 1.5-లీటర్ డీదల్ ఇంజన్ (99బిహెచ్‌పి, 200ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.)
- 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ( 82బిహెచ్‌పి, 115ఎన్ఎమ్ టార్క్)
- 1.4-లీటర్ డీజల్ ఇంజన్ ( 89బిహెచ్‌పి, 220 ఎన్ఎమ్ టార్క్)
- 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ (82బిహెచ్‌పి, 114ఎన్ఎమ్ టార్క్)
- 1.1-లీటర్ డీజల్ ఇంజన్ (70బిహెచ్‌పి, 160 ఎన్ఎమ్ టార్క్)
- 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ (83బిహెచ్‌పి, 114ఎన్ఎమ్ టార్క్)
- 1.3-లీటర్ డీజల్ ఇంజన్ (74బిహెచ్‌పి, 190 ఎన్ఎమ్ టార్క్)
- 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ (83బిహెచ్‌పి,115ఎన్ఎమ్ టార్క్)
- 1.3-లీటర్ డీజల్ ఇంజన్ (74బిహెచ్‌పి, 190 ఎన్ఎమ్ టార్క్)
హ్యుందాయ్ ఇయాన్ యొక్క ఆన్-రోడ్ ధర దాదాపుగా రూ. 3.59 లక్షలు (విజయవాడ) గా ఉంది

9. మారుతి సుజుకి సెలెరియో :
మారుతి సుజుకి సెలెరియో ఏడవ స్థానం నుండి 9 వ స్థానానికి వచ్చింది. అయినప్పటికి 2015 అక్టోబర్ నెలలో 6,664 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. అయితే సెలెరియో అమ్మకాలు ఆశాజనకంగా ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

మారుతి సుజుకి సెలెరియో ఇంజన్:
ఇది రెండు ఇంజన్ ఛాయిస్‌లలో లభించును
సెలెరియో యొక్క ఆన్-రోడ్ ధర దాదాపుగా రూ. 4.72 లక్షలు (విజయవాడ) గా ఉంది.

08. హోండా అమేజ్ :
హోండా కాంపాక్ట్ సెడాన్ ఎనిమిదవ స్థానాన్ని ఆక్రమించింది. జపాన్ కు చెందిన హోండా కార్ల కంపెనీ గత నెలలో 6,971 యూనిట్ల అమేజ్ వాహనాలను అమ్మింది. సెప్టెంబర్‌తో పోల్చుకుంటే అమ్మకాలు కొంచెం వృద్ది చెందాయి.

హోండా అమేజ్ ఇంజన్ :
హోండా అమేజ్ రెండు ఇంజన్ అఫ్షన్లలో అందుబాటులో ఉంది. అవి
హోండా అమేజ్ యొక్క ప్రారంభ ఆన్-రోడ్ ధర దాదాపుగా రూ. 6.20 లక్షలు (విజయవాడ)గా ఉంది.

07.హోండా సిటి :
హోండా సిటి సెడాన్ భారతీయ మార్కెట్లో 7,022 యూనిట్లు అమ్మకాలు జరిపి ఏడవ స్థానంలో ఉంది. అయితే అక్టోబర్ 2015 తో పోల్చుకుంటే సెప్టెంబర్ నెలలో అమ్మకాలు కొంచెం పెరిగాయి.

హోండా సిటి ఇంజన్ వివరాలు:
హోండా సిటి కారు ప్రారంభ ఆన్-రోడ్ ధర దాదాపుగా రూ. 8.90 లక్షలు (విజయవాడ)గా ఉంది

6. హ్యుందాయ్ ఎలైట్ ఐ20 :
హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మార్కెట్లో గల వోక్స్‌వ్యాగన్ పోలో మరియు హోండా జాజ్ నుండి గట్టి పోటిని ఎదుర్కొంది. అయిప్పటికి సెప్టెంబర్ 2015 లో 11,019 యూనిట్ల అమ్మకాలు జరిపింది.

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఇంజన్ వేరియంట్స్ :
హ్యుందాయ్ ఎలైట్ ఐ20 యొక్క ప్రారంభపు ఆన్-రోడ్ ధర రూ. 6.30 లక్షలు(విజయవాడ)గా ఉంది.

5. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 :
హ్యుందాయ్ ఉత్పత్తులలో అత్యుత్తమ అమ్మకాలు జరిపిన మోడల్ ఇదే. సెప్టెంబర్ 2015 లో ఇది 14,079 యూనిట్ల అమ్మకాలు జరిపింది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఇంజన్ వేరియంట్స్ :
ఇంజన్ వేరియంట్స్ యొక్క ప్రారంభపు ఆన్-రోడ్ ధర రూ. 5.60 లక్షలు(విజయవాడ)గా ఉంది.

4. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ :
మారుతి సుజుకి కి చెందిన ఈ వ్యాగన్ ఆర్ కారు గడిచిన నెలలో 14,734 అమ్మకాలు నమోదు చేసుకొని నాలుగవ స్థానంలో ఉంది.

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ఇంజన్ అప్షన్స్ :
మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ కేవలం ఒకే ఇంజన్ అప్షన్ లో లభింస్తోంది. అది 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 67బిహెచ్‌పి, 90ఎన్ఎమ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు దీని ప్రారంభపు ఆన్-రోడ్ ధర రూ. 4.60 లక్షలు(విజయవాడ)గా ఉంది.

3.మారుతి సుజుకి స్విఫ్ట్ :
మారుతి సుజుకి స్విఫ్ట్ వరుసగా మూడవ స్ఠానంలో ఉంది. గత నెలలో ఇది17,669 యూనిట్ల అమ్మకాలు జరిపింది.

మారుతి సుజుకి స్విఫ్ట్ ఇంజన్ అప్షన్స్ :
మారుతి సుజుకి స్విఫ్ట్ ప్రారంభపు ఆన్-రోడ్ ధర రూ. 5.0 లక్షలు(విజయవాడ)గా ఉంది.

2. మారుతి సుజుకి ఆల్టో :
మారుతి సుజుకి ఆల్టో సెప్టెబర 2015 కన్నా అక్టోబర్ నెలలో ఎక్కువ అమ్మకాలు జరిపింది. మారుతి దాదాపు 22,861 యూనిట్ల ఆల్టో కార్లను అమ్మేసింది.

మారుతి సుజుకి కేవలం ఒక ఇంజన్‌ను ఆఫర్ చేస్తోంది. అది 0.8-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు ఇది 48బిహెచ్‌పి మరియు 69 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆల్టో ప్రారంభపు ఆన్-రోడ్ ధర రూ.3.0 లక్షలు(విజయవాడ)గా ఉంది.

01.మారుతి స్విఫ్ట్ డిజైర్ :
ఇక్కడ రెనొ క్విడ్ ఉంటుందని అనుకున్నారు కదా ? ఈ స్విఫ్ట్ డిజైర్ ఆల్టోని పక్కకు నెట్టేసి 2015 అక్టోబర్‌లో అత్యధికంగా అమ్మకాలు జరిపిన మోడల్‌గా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. దాదాపుగా 24,502 యూనిట్లు డిజైర్ కార్లు అమ్మడుపోయాయి.

మారుతి స్విఫ్ట్ డిజైర్ ఇంజన్ ఆఫ్షన్స్ :
మారుతి స్విఫ్ట్ డిజైర్ ప్రారంభపు ఆన్-రోడ్ ధర రూ.6.0 లక్షలు(విజయవాడ)గా ఉంది.

ఈ దీపావలి కోసం ఉత్తమ ఆఫర్లను ప్రకటించిన కార్లు
భారతీయ మార్కెట్లో ఉన్న ఐదు అందవిహీనమైన కార్లు


Click it and Unblock the Notifications








