టయోటా ఎక్సిక్యూటివ్ జూలి హాంప్ విడుదల, రాజీనామ

By Vinay

తాజా వార్తల ప్రకారం టయోటా ఎక్సిక్యూటివ్, పీఆర్ హెడ్ 55 సంవత్సరాలు వయస్సు కలిగిన జూలి హాంప్ ఎటువంటి ఛార్జెస్ లేకుండా విడుదలైంది.

ఈ మహిళా ఎక్సిక్యూటివ్ క్రిందటి నెల డ్రగ్స్ అమ్మకాల కేసులో అరెస్టు చేయబడింది. ఈమె నార్కోటిక్ పెయిన్ కిల్లర్ అయిన ఆక్సికొడోన్ ఎగుమతి చేస్తున్నందుకు అరెస్టు చేయబడింది.

జపాన్ పోలీసులు జూలి హాంప్‌ను ఎటువంటి ఛార్జెస్ లేకుండా విడుదల చేశారు. ఈమె యూఎస్ నుంచి పంపిన 57 ఆక్సికొడోన్ పిల్స్‌తో టోక్యోలోని హోటల్‌లో పట్టుబడింది.

toyota

జూలి హాంప్‌ టయోటాలోని తన పదవికి వారం క్రితం రాజీనామ కూడా చేసింది. ఈ స్థానాన్ని షిగేరు హయకావకు ఇస్తూ కంపెనీ భర్తీ చేసింది.

షిగేరు హయకావ 1977 నుంచి టయోటాలోనే పనిచేస్తున్నారు. యూఎస్ ఆపరేషన్స్‌లో కంపెనీలో అపార అనుభవం, సంభందాలు కలిగి ఉన్నారు.

మరిన్ని అప్ డేట్స్ కోసం చూస్తూ ఉండండి. తెలుగు డ్రైవ్‌స్పార్క్.......

More from DriveSpark

Article Published On: Thursday, July 9, 2015, 14:07 [IST]
English summary
The top female executive was arrested last month on suspicion of drug law violations. She was arrested on suspicion of importing oxycodone, a narcotic painkiller.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+