వీడియో: టాటా బోల్ట్ మల్టీ డ్రైవ్ మోడ్ టెలివిజన్ కమర్షియల్

By Ravi

టాటా మోటార్స్ ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త హ్యాచ్‌బ్యాక్ 'టాటా బోల్ట్' (Tata Bolt) కోసం కంపెనీ తాజాగా ఓ టెలివిజన్ కమర్షియల్‌ను విడుదల చేసింది. ఇందులో కంపెనీ తమ బోల్ట్ కారులో ఆఫర్ చేస్తున్న వివిధ డ్రైవింగ్ మోడ్స్‌ని హైలైట్ చేసే ప్రయత్నం చేసింది. మరి ఆ వీడియో కథా కమామిషీ ఏంటో మనం కూడా చూసేద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/LHIVMMxmTxI?rel=0&controls=0&showinfo=0" frameborder="0" allowfullscreen></iframe></center>
టాటా బోల్ట్ కారు మూడు విభిన్న డ్రైవింగ్ మోడ్స్ (సిటీ, ఈకో, స్పోర్ట్)తో లభిస్తుంది. ఒక్కొక్క మోడ్‌లో డ్రైవింగ్ అనుభూతి ఒక్కో రకంగా అనిపిస్తుంది.

  • ఈకో మోడ్: ఇంధనం ఆదా చేసేందుకు ఇంజన్ పెర్ఫార్మెన్స్‌ను ఆప్టిమైజ్ చేస్తుంది.
  • స్పోర్ట్ మోడ్: మరింత వేగంగా యాక్సిలరేట్ చేసేందుకు థ్రోటల్ (యాక్సిలరేటర్) రెస్పాన్స్‌ను పెంచుతుంది.
  • సిటీ మోడ్: ఈకో మరియు స్పోర్ట్ మోడ్‌లను బ్యాలెన్స్ చేస్తుంది. (ఇది డిఫాల్ట్ మోడ్)

టాటా మోటార్స్ ఈ సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన ఫీచర్లతో, అత్యంత సరసమైన ధరకే (పెట్రోల్ వెర్షన్ ప్రారంభ ధర రూ.4.44 లక్షలు, డీజిల్ వెర్షన్ ప్రారంభ ధర రూ.5.49 లక్షలు, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) తమ బోల్ట్ కారును విడుదల చేసింది. ఇది మొత్తం ఎనిమిది వేరియంట్లలో (నాలుగు పెట్రోల్, నాలుగు డీజిల్) లభ్యమవుతుంది. టాటా బోల్ట్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Saturday, January 24, 2015, 14:52 [IST]
English summary
It’s time for the world to GetSetBolt. A sporty hatchback with the first time ever Multi-Drive and ConnectNext technology – the Bolt from Tata Motors is available for an attractive price of ₹ 4.44 lakh.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+