విరాట్ కోహ్లి ఖాతాలో మరొక ఆడి కారు

By Anil

భారతీయు క్రికెట్ టీమ్‌లో అత్యుత్తమ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లి మరొక సరికొత్త ఆడి కారును సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆడి ఇండియా హెడ్ కోహ్లిని కలిశాడు. ఈ కారు కంటే ముందు కోహ్లి అత్యంత వేగవంతమైన ఆడి ఆర్8 యల్‌యమ్ఎక్స్ కారును దాని విడుదల రోజునే ఇంటికి తీసుకెళ్లాడు.

Also Read: ఆనంద్ మహీంద్ర గురించి ఆసక్తికరమైన విషయాలు

మన క్రికెటర్ విరాట్ కోహ్లి సొంతం చేసుకున్న ఈ ఆడి ఎ8 యల్ మోడల్ కారుకు చెందిన మరిన్ని విశేషాలను క్రింది స్లైడర్ షో ద్వారా తెలుసుకుందాం రండి.....

ఇంజన్

ఇంజన్

కోహ్లి, 6.3-లీటర్, డబ్ల్యూ12 పెట్రోల్ ఇంజన్ గల ఆడి ఎ8 యల్ మోడల్ కారును తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఇది 494బిహెచ్‌పి పవర్ మరియు 625 ఎన్ఎమ్ అత్యదిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మైలేజ్

మైలేజ్

ఇది ఎంత మైలేజ్ ఇస్తుందో తెలుసా ? చదివి ఆశ్చర్యపోరు కదా, ఎందుకంటో ఇది లీటర్‌కు 4.7 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇస్తుంది. ఇది కూడా ఎఆర్ఎఐ సర్టిఫికేషన్ ప్రకారం.

 ట్రాన్స్‌మిషన్

ట్రాన్స్‌మిషన్

ఇందులో పవర్ అన్ని చక్రాలకు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా చేరుతుంది. పెడల్ షిఫ్టర్స్ ద్వారా ఈ ట్రాన్స్‌మిషన్ పని చేస్తుంది.

వీల్‌బేస్

వీల్‌బేస్

ఇందులో రెగ్యులర్ ఆడి కన్నా ఎక్కువ వీల్‌బేస్ కలదు. మరియు ఇందులో భద్రత పరంగా కొన్ని అధునాతన ఫీచర్లను అందించినట్లు తెలుస్తోంది.

100 రంగుల్లో

100 రంగుల్లో

ఆడి ఈ ఎ8 యల్ మోడల్ కారును దాదాపుగా 100 ఎక్స్‌స్టీరియర్ మరియు 23 ఇంటీరియర్ రంగుల్లో లభించనుంది. మరియు ఆడి 12 రకాల చెక్క తొడుగులను ఇందులో అందిస్తోంది.

విరాట్ కోహ్లి

విరాట్ కోహ్లి

విరాట్ కోహ్లి భారతదేశపు క్రికెట్ జట్టులో ఆడుతున్నాడు మరియు ఇతను టెస్ట్ టీమ్ కు కెప్టెన్ గా నాయకత్వం వహిస్తున్నాడు.

ఐపియల్

ఐపియల్

విరాట్ కోహ్లి ఇండియన్ పీపుల్ లీగ్ (ఐపియల్) లో రాయల్ చాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు టీమ్ తరపున ఆడుతున్నాడు. విరాట్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి) నుండి వన్-డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్ట్‌ను 2012 లో గెలుచుకున్నాడు.

విరాట్ కోహ్లి కార్ కలెక్షన్

విరాట్ కోహ్లి కార్ కలెక్షన్

విరాట్ కోహ్లి ఇంట్లో ఆడి కి చెందిన విసృత శ్రేణి వాహనాలు ఉన్నాయి. ఒక వేళ మీరు గాని వెళ్లారంటే చూడవచ్చు. అక్కడ ఉన్న ఆడి కార్లు ఇవే...

క్యూ7 యస్‌యువి, ఆర్8, ఆర్8 యల్‌యమ్‌ఎక్స్ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ మరియు ఈ కొత్త కారు ఎ8 యల్

మరిన్ని కార్ల గురించి తెలుసుకోండి
  • భర్తకు భలే కానుక ఇచ్చిన శ్రీదేవి
  • మరిన్ని ఆడి కార్ల గురించి తెలుసుకోండి.
  • 7-సీటర్ కాంపాక్ట్ కారును విడుదల చేయనున్న రెనొ.

More from DriveSpark

Article Published On: Tuesday, November 3, 2015, 17:34 [IST]
English summary
Virat Kohli purchases an all-new Audi A8 L for himself and meets Joe King, the Head of Audi India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+