వోక్స్ వ్యాగన్ 2015 వెంటో ఆవిష్కరణ : ధర, భద్రత, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ మరిన్ని!
వోక్స్ వ్యాగన్ ఇండియా తన 2015 వెంటోను ఇటీవల ఆవిష్కరించింది. ఈ జర్మన్ కార్ తయారీ సంస్థ అభివృద్ధి చేసిన సెడాన్ ను తన కస్టమర్లను పెంచుకునేందు కోసం తయారుచేసింది.
ఈ 2015 వెంటో ధర, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ , తదితర విషయాలను క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి......

వోక్స్ వ్యాగన్ వెంటో ధరలు :
- వెంటో 1.6 ఎమ్.పీ.ఐ ఎమ్.టీ రూ.7,70,000 నుంచి రూ.9,24,000 (ఎక్స్-షోరూమ్, ముంబై).
- వెంటో 1.2 టీ.ఎస్.ఐ డీ.ఎస్.జీ రూ.9,68,000 నుంచి రూ.10,42,000 (ఎక్స్-షోరూమ్, ముంబై).
- వెంటో 1.5 టీ.డీ.ఐ ఎమ్.టీ రూ.8,93,000 నుంచి రూ.10,47,000 (ఎక్స్-షోరూమ్, ముంబై).
- వెంటో 1.5 టీ.డీ.ఐ డీ.ఎస్.జీ రూ.10,91,000 నుంచి రూ.11,64,000 (ఎక్స్-షోరూమ్, ముంబై).
- డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్.
- ఏ.బీ.ఎస్.
- ఈ.ఎస్.పీ (డీ.ఎస్.జీ మోడళ్లకు మాత్రమే).
- ఫ్లోటింగ్ కోడ్ తో ఎలక్ట్రానిక్ ఇంజన్ ఇమొబిలైసర్.
- ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్.
- ఫవర్ విండోస్.
- హిల్ హోల్డ్ కంట్రోల్ (డీ.ఎస్.జీ మోడళ్లకు మాత్రమే)
- రీ డిజైన్ చేయనబడిన ముందు మరియు వెనుక బంపర్లు.
- 3 స్లాట్ క్రోమ్ గ్రిల్.
- క్రోమ్ స్ట్రిప్ ఆన్ డోర్ హ్యాండిల్స్.
- 15-ఇంచ్ అల్లాయ్ వీల్స్.
- ఇండికేటర్స్ తో ఓ.ఆర్.వీ.ఎమ్.
- 3డి ఎఫెక్ట్ టెయిల్ ల్యాంప్.
- మల్టీ ఫంక్షన్ కన్సోల్.
- స్మార్ట్ కంట్రోల్ స్టీరింగ్.
- కూల్డ్ గ్లోవ్ బాక్స్.
- స్పేస్ మ్యాక్స్ టెక్నాలజీ.
- టైటానియం బీజ్.
- కార్బన్ స్టీల్.

వెంటో భద్రత :

వెంటో ఇంజన్ స్పెసిఫికేషన్స్ :
103.52 హెచ్.పీ మరియు 175 ఎన్.ఎమ్. టార్క్ ను ఉత్పత్తి చేయగల 1.2 లీ, టర్బో చార్జెడ్ డెరెక్ట్ ఇన్జెక్షన్ పెట్రోల్ ఇంజన్. 7-స్పీడ్ డీ.ఎస్.జీ ట్రాన్స్ మిషన్ మరియు 18.19 కి.మీ/లీ మైలేజ్ ను కలిగి ఉంది.

వెంటో ఫీచర్స్ :



Click it and Unblock the Notifications








