3 లక్షల 23 వేల కార్లను రీకాల్ చేసిన వోక్స్‌వ్యాగన్: కారణం...!!
అటు పోయి, ఇటు పోయి వోక్స్‌వ్యాగన్ భారత్‌లో ఎమిషన్ పరీక్షలను మోసం చేసింది. భారత్ ప్రభుత్వ కథనం ప్రకారం వోక్స్ వ్యాగన్ మోసం చేసి ఒక సాఫ్ట్‌వేర్‌ను తమ ఇఎ189 డీజల్ ఇంజన్‌లలో వినియోగించిందనే నెపంతో దాదాపుగా 3.23 లక్షల కార్లను రీకాల్ చేసింది.
Also Read: వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ అతి త్వరలో విడుదల: ఇంజన్, ధర...
దీని వలన పరీక్షల సమయంలో ఇది తక్కువ ఉద్గారాలను చూపిస్తుంది. తరువాత ఇది విపరీతమైన ఉద్గారాలను విడుదల చేస్తున్నట్లు తెలిసింది. దాదాపుగా వీటి ఇంజన్‌లను వినియోగించుకున్న వోక్స్‌వ్యాగన్, ఆడి మరియు స్కోడా సంస్థలకు చెందిన కార్లలో ఉపయోగించినట్లు తెలిసింది. అయితే 2008 నవంబర్ నుండి 2015 ప్రస్తుతం వరకు తయారైన అన్ని ఇంజన్‌లలో ఇలాగే జరిగిందని ఆరోపణలు ఉన్నాయి.
Also Read: 2015 నార్త్ అమెరికన్ కార్ ఆఫ్ ది ఇయర్: ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్, గోల్ఫ్ జిటిఐ
వోక్స్ వ్యాగన్ నుండి 198,500 కార్లు, స్కోడా నుండి 88,700 కార్లు మరియు ఆడి నుండి 36,500 కార్లను రీకాల్ చేశారు. వీటన్నింటిలో కూడా 1.2-లీటర్. 1.5-లీటర్, 1.6-లీటర్ మరియు 52.0-లీటర్ శ్రేణి గల ఇఎ 189 డీజల్ ఇంజన్ను అమర్చినట్లు తెలిసింది.
Also Read: భారత్‌లో ఫోక్స్‌వ్యాగన్ ఐటి సెంటర్
గమనించండి అన్ని కార్లకు చెందిన ఈ సంస్యలను వోక్స్‌వ్యాగన్ సంస్థ ఎటువంటి ఫీజులు తీసుకోకుండా ఈ సమస్యని పరిష్కరిస్తుందని తెలిపారు.



Click it and Unblock the Notifications








