జూమ్‌కార్ నుంచి అద్దెకు టాటా నానో కార్స్

By Ravi

బెంగుళూరుకు చెందిన ప్రముఖ సెల్ఫ్-డ్రైవ్ కార్ రెంటల్ కంపెనీ జూమ్‌కార్ కొత్తగా తమ ఖాతాలోకి 50 టాటా నానో కార్లను చేర్చుకుంది. ఇకనుంచి జూమ్‌కార్స్ ద్వారా స్కార్పియో, ఎక్స్‌యూవీ వంటి పెద్ద పెద్ద కార్లే కాకుండా నానో వంటి బడ్జెట్ కార్లు కూడా అద్దెకు లభించనున్నాయి.

ఇండియన్ ట్రాఫిక్ కండిషన్స్‌కు టాటా నానో ఓ చక్కటి సిటీ కార్ అని, అందుకే తాము నానో కారును ఎంచుకున్నామని జూమ్‌కార్ కో-ఫౌండర్ గ్రెగ్ మోరాన్ తెలిపారు. ప్రారంభంలో భాగంగా ఈ 50 టాటా నానో కార్లను బెంగుళూరు, పూనే నగరాల్లో అందించనున్నారు.

zoomcar tata nano for hire service

జూమ్‌కార్ సంస్థను ఫిబ్రవరి 2013లో బెంగుళూరులో డేవిడ్ బ్యాక్, గ్రెగ్ మోరాన్‌లు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కంపెనీ ఢిల్లీ, పూనే, బెంగుళూరు నగరాల్లో సేవలు అందిస్తోంది. జూమ్‌కార్ వద్ద 700 లకు పైగా కార్లు సెల్ఫ్ డ్రైవింగ్ కోసం అందుబాటులో ఉన్నాయి. వీటిలో నానో మొదలుకొని మెర్సిడెస్ బెంజ్ వరకూ ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, March 3, 2015, 14:22 [IST]
English summary
Zoomcar, the Bangalore based self-drive car rental company has updated its fleet with 50 brand new Tata Nano cars. As a start, these 50 cars will be split between Bangalore and Pune.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+