కేవలం 90 కిమీలు తిరిగిన 1974 నాటి బీటిల్ కారు అమ్మకానికి

By Anil

ఈ కాలంలో అతి తక్కువ కిలోమీటర్లు తిరిగిన పాత కారును కొనగోలు చేయడం ఎంతో కష్టం. సరిగ్గా ఇదే సమయంలో 1974 కాలానికి చెందిన వోక్స్‌వ్యాగన్ బీటిల్ కారు ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. ఎందుకంటే 1974 కాలం నాటికి చెందిన ఈ కారు కేవలం 90 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది.

అతి తక్కువ దూరం తిరిగిన వోక్స్‌వ్యాగన్ బీటిల్ కారు


వయస్సు మళ్లిన వ్యక్తి ఈ వోక్స్‌వ్యాగన్ బీటిల్ కారును అప్పట్లో కొనుగోలు చేశాడు. కేవలం కొద్ది రోజులు మాత్రమే అది కూడా 90 కిలోమీటర్లకు మించకుండా వినియోగించాడు. అయితే తనకు గుర్తుగా ఈ కారును ఇంట్లోనే గ్యారేజీవలో భద్రత పరుచుకున్నాడు.
Also Read: నార్వే రాజు కోసం ప్రత్యేకంగా పొడవైన ఆడి ఏ8ఎల్
ఈ బీటిల్ యొక్క బాడీ బయటి వైపు ఎటువంట నొక్కులు, గీతలు లేవు. అప్పట్లో దీనికి వినియోగించిన టైర్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా ఈ కారుకు సంభందించిన అన్ని పత్రాలు ఉన్నాయి.
Also Read: భారత సైన్యం యొక్క వెన్నెముక, ఈ 45 సాయుధ వాహనాలు
ఈ వోక్స్‌వ్యాగన్ వారి బీటిలో కారును సిల్వర్ స్టోన్స్ వేలం వారి ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహించనున్నారు. దీనిని 35,000 నుండి 40,000 ల యూరోలుగా వేలం నుండి విక్రయించే అవకాశాలు ఉన్నాయి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే సామెతకు అచ్చంగా ఉండే కారుకు సరైన ధరతో వేలం నిర్వహించనున్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, May 19, 2016, 12:50 [IST]
English summary
1974 Volkswagen Beetle With Just 90KM On The Clock For Sale
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+