పండుగ సీజన్ నాటికి విడుదల కానున్న 2016 స్కోడా ర్యాపిడ్

By Anil

స్కోడా ఆటో ఇండియన్ మార్కెట్లోకి ర్యాపిడ్ కారున విడుదల చేసినప్పటి నుండి తిరిగి ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే కొన్ని స్వల్ప మార్పులతో ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి ర్యాపిడ్ కారు 2016 స్కోడా ర్యాపిడ్‌గా విడుదల కానుంది. దీని గురించి మరిన్ని వివరాలు....

పండుగ సీజన్ నాటికి విడుదల కానున్న 2016 స్కోడా ర్యాపిడ్

సమాచార వర్గాల కథనం ప్రకారం, స్కోడా ఈ ర్యాపిడ్‌ను ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. కొత్తగా, పదునైన డిజైన్ గీతలు, రీ డిజైన్ చేయబడిన ఇంటీరియర్ మరియు సాంకేతికంగా నూతనత్వం కోసం ఇంజన్‌కు కూడా కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలిసింది.

పండుగ సీజన్ నాటికి విడుదల కానున్న 2016 స్కోడా ర్యాపిడ్

ఇంగ్లాండ్ ఆధారిత స్కోడా ర్యాపిడ్ డిజైన్ ఆక్టావియా, సూపర్బ్ మరియు స్కోడా డిజైన్ భాషలో ఉన్నట్లు తెలిసింది. దేశీయంగా విడుదల కానున్న 2016 స్కోడా ర్యాపిడ్ కూడా ఇదే విధమైన డిజైన్ మర్పులతో రానున్నట్లు తెలిసింది.

పండుగ సీజన్ నాటికి విడుదల కానున్న 2016 స్కోడా ర్యాపిడ్

స్కోడా ర్యాపిడ్‌లో జరుగుతున్న మార్పుల్లో ఎక్ట్సీరియర్ పరంగా ఫ్రంట్ ప్రొఫైల్, సరికొత్త ఫ్రంట్ గ్రిల్, షార్ప్ హెడ్ లైట్లు, సరికొత్త బంపర్ మరియు నూతన బ్యానెట్ ఇందులో రానున్నాయి.

పండుగ సీజన్ నాటికి విడుదల కానున్న 2016 స్కోడా ర్యాపిడ్

సరికొత్త పగటి పూట వెలిగే లైట్లు, టెయిల్ లైట్లు మరియు సరికొత్త డిజైన్‌లో ఉన్న అల్లాయ్ వీల్స్ ఇవన్నీ 2016 స్కోడా ర్యాపిడ్‌లో రానున్నాయి.

పండుగ సీజన్ నాటికి విడుదల కానున్న 2016 స్కోడా ర్యాపిడ్

ఇంటీరియర్ మార్పుల్లో సరికొత్త రంగుల్లో మరియు ఫ్యాబ్రిక్ డ్యాష్ బోర్డ్ మరియు మొత్తం ఇంటీరియర్‌లో మార్పులు సంతరించుకున్నయి. అంతే కాకుండా సరికొత్త తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ, డ్యాష్ బోర్డులోని కంట్పోల్స్‌ను కూడా రీ డిజైన్ చేస్తున్నారు.

పండుగ సీజన్ నాటికి విడుదల కానున్న 2016 స్కోడా ర్యాపిడ్

సాంకేతికంగా ఇందులో 1.6 లీటర్ పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజల్ ఇంజన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

పండుగ సీజన్ నాటికి విడుదల కానున్న 2016 స్కోడా ర్యాపిడ్

ఇందులోని పెట్రోల్ వేరియంట్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మరియు డీజల్ వేరియంట్‌కు 7-స్పీడ్ డైరెక్ట్ షిఫ్ట్ గేర్‌ ట్రాన్స్‌మిషన్ బాక్స్‌ను అనుసంధానం చేయనున్నారు.

పండుగ సీజన్ నాటికి విడుదల కానున్న 2016 స్కోడా ర్యాపిడ్

2016 స్కోడా ర్యాపిడ్ కారు ఇండియన్ మార్కెట్లోకి విడుదలైతే దీని ప్రారంభ ధర సుమారుగా 8 నుండి 12 లక్షల మధ్య ఉండవచ్చు.

పండుగ సీజన్ నాటికి విడుదల కానున్న 2016 స్కోడా ర్యాపిడ్

ఇది దేశీయ మార్కెట్లోకి అమ్మకాల పరంగా సిద్దమయితే హోండా సిటి, వోక్స్‌వ్యాగన్ వెంటో మరియు మారుతి సుజుకి సియాజ్ వంటి వాటికి పోటీగా నిలవనుంది.

పండుగ సీజన్ నాటికి విడుదల కానున్న 2016 స్కోడా ర్యాపిడ్

మారుతి సుజుకి'కి చెక్ పెట్టనున్న హ్యుందాయ్ వారి ఆరు అప్‌కమింగ్ కార్లు

డాట్సన్ రెడి గో కారు టెస్ట్ డ్రైవ్ రివ్యూ : పూర్తి వివరాల కోసం....

More from DriveSpark

Article Published On: Tuesday, June 21, 2016, 17:50 [IST]
English summary
Skoda Is Expected To Launch The New 2016 Rapid During This Festive Season
Read more on: #స్కోడా #skoda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+