నయా స్విప్ట్‌కు రహస్య పరీక్షలు

By Anil

మారుతి సుజుకి 2017 స్విఫ్ట్‌కు సంభందించిన పరీక్షలను మరోసారి యూరప్ గడ్డ మీద జరిపింది. ఫెరారి సంస్థ పుట్టిని యూరప్‌లో స్విప్ట్ అత్యంత రహస్యంగా పరీక్షలు జరుపుకొంది.

2017 సుజుకి స్విఫ్ట్ ఈ ఏడాదిలో జరగనున్న 2016 ప్యారిస్ మోటార్‌ షో లో ప్రదర్శితం కానుంది. ఆ తరువాత 2017 నాటికి దేశీయంగా విడుదల కానుంది.

2017 మారుతి సుజుకి స్విఫ్ట్‌


2017 సుజుకి స్విఫ్ట్‌‌కు నిర్వహించిన రహస్య పరీక్షల ద్వారా వెలువడిన ఫోటోలలో కర్వడ్ హెడ్ ల్యాంప్స్‌తో ఎంతో కనువిందుగా ఉంది. మరియు వెనుక వైపున డోర్‌కు డోర్ హ్యండిల్‌ను అద్దానికి క్రిందిగా అందించారు.
ఇండియా నుండి 10 ఇతర దేశాలకు ఉన్న రైలు మార్గాలు
లైట్ వెయిట్ ఫిలాసఫితో రూపొందుతున్న ఈ నయా స్విఫ్ట్ బాలెనొకు గట్టి పోటీతో బరిలోకి దిగనుంది. అదే విధంగా ఇందులో 1.0 లీటర్ బూస్టర్ జెట్ ఇంజన్ రానుంది. అంతే కాకుండా అతి త్వరలో విడుదల కానున్న బాలెనొ ఆర్ఎస్‌లో ఉన్న పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లతో కూడా ఇది అందుబాటులోకి రానుంది.
గనులలో వినియోగించే వాహనాల గురించి ఆశ్చర్యపరిచే నిజాలు

Source

More from DriveSpark

Article Published On: Saturday, June 18, 2016, 11:23 [IST]
English summary
Spy Pics: Maruti Suzuki Swift Spotted Testing
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+