పరీక్షలకు సిద్దమైన 2017 టయోటా ఎటియోస్

By Anil

జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్జ టయోటా మోటార్స్ ఇండియన్ రోడ్ల మీద తమ 2017 ఎటియోస్ కారుకు పరీక్షలు నిర్వహించారు. 2017 ఎటియోస్‌ను ఎవరూ గుర్తుపట్టనంతగా ముందు మరియు వెనుక వైపులను పూర్తిగా కప్పేసి మరీ పరీక్షలను నిర్వహించారు. 2017 టయోటా ఎటియోస్ సెడాన్ ఫోటోలు మరియు వివరాల కోసం...

పరీక్షలకు సిద్దమైన 2017 టయోటా ఎటియోస్

టయోటా మోటార్స్ ఈ మధ్యనే విడుదల చేసిన ఇన్నోవా క్రిస్టా తరహాలోనే దీని ముందు మరియు వెనుక వైపున ఉన్న బంపర్ వరకు కొత్త డిజైన్‌‌తో రూపొందించనున్నారు. అందుకే కాబోలు సరిగ్గా అవే ప్రదేశాలలో దీనిని కప్పి ఉంచారు.

పరీక్షలకు సిద్దమైన 2017 టయోటా ఎటియోస్

ముందు వైపు ఉన్న ఫ్రంట్ గ్రిల్ డిజైన్‌లో నాలుగు స్లాట్లను రూపొందించారు. వాటికి మీదుగా టయోటా చిహ్నాన్ని అమర్చారు.

పరీక్షలకు సిద్దమైన 2017 టయోటా ఎటియోస్

ముందు వైపులా వెనుక వైపున కూడా బంపర్‌ను రీ డిజైన్ చేసి నూతన శైలిలో అందివ్వనున్నారు.

పరీక్షలకు సిద్దమైన 2017 టయోటా ఎటియోస్

ఇంటీరియర్ పరంగా దీనికి సంభందించి ఎలాంటి వివరాలును వెల్లడించలేదు. అయితే ఇందులో సరికొత్త ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థను అందిస్తున్నట్లు సమాచారం.

పరీక్షలకు సిద్దమైన 2017 టయోటా ఎటియోస్

ఈ సరికొత్త ఎటియోస్ సెడాన్ 1.5-లీటర్ పెట్రోల్ మరియు 1.4-లీటర్ డీజల్ ఇంజన్‌లతో రానుంది.

పరీక్షలకు సిద్దమైన 2017 టయోటా ఎటియోస్

అయితే రెండు ఇంజన్‌లకు కూడా టయోటా మోటార్స్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేయనున్నారు.

పరీక్షలకు సిద్దమైన 2017 టయోటా ఎటియోస్

రైలు ప్రయాణం మనకు ఎంతో ఆనందం..... కాని రైలు నడిపే వారికి అదో నరకం...!!


Source

More from DriveSpark

Article Published On: Wednesday, May 11, 2016, 11:37 [IST]
English summary
Spied: 2017 Toyota Etios Spotted Testing
Read more on: #టయోటా #toyota
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+