Just In
- 12 hrs ago ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్‌ల్లో ఈ ఆప్షన్ ఉండదు.!!
- 13 hrs ago పుట్టిన రోజు కొత్త కారు కొన్న ప్రముఖ నటి.. ధర తెలిస్తే మీరూ కొనేస్తారు!
- 14 hrs ago ఈ కార్లు సేఫ్టీలో జీరో.. సేల్స్‌లో టాప్.. అయినా జనాలు వీటినే ఎందుకు కొంటున్నారు?
- 14 hrs ago మొదలైన Hero Mavrick 440 బైక్ డెలివరీస్.. బుక్ చేసుకున్న వారికి పండగే!
Don't Miss
- Movies Karthika Deepam 2 బంటును టార్గెట్ చేసిన దీప.. అనుమానంతో అలా!
- News కలలో శ్రీరామ దర్శనం.. మీ జీవితంలో ఊహించని అద్భుత ఫలితం
- Sports KKR vs RR: ఈ ఓటమి బాధ వర్ణాతీతం.. మాటలు రావడం లేదు: శ్రేయస్ అయ్యర్
- Lifestyle 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకునే వారు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- Technology ఎలోన్ మస్క్ StarLink ఇంటర్నెట్ ఇండియా లాంచ్ త్వరలోనే! ప్రభుత్వం ఆమోదించింది
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
విదేశాల్లో ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌తో వాహనాలు నడిపితే ఇవి పాటించండి
ఇండియాకు
చెందిన
చాలా
మంది
వారి
వృత్తిరిత్యా
వివిధ
దేశాల్లో
స్థిరపడి
ఉంటారు.
అందులో
కొన్ని
దేశాలు
ఇండియన్
డ్రైవింగ్
లైసెన్స్‌ను
అనుమతిస్తే,
కొన్ని
దేశాలు
అనుమతించవు.
అనుమతించినప్పటికీ
కొన్ని
కఠిన
నింభందనలు
విధిస్తాయి.
వివిధ
దేశాలలో
ఇండియన్
డ్రైవింగ్
లైసెన్స్‌తో
డ్రైవింగ్
చేసే
వారికి
ఉన్న
నియమాలు
మరియు
ఆ
దేశాలలో
ఉన్న
కొన్ని
డ్రైవింగ్
ఫన్
ఫ్యాక్ట్స్
గురించి
తెలుసుకుందాం
రండి.
ఆస్ట్రేలియా
- ఫన్ ఫ్యాక్ట్; ఆస్ట్రేలియాలోని ప్రతి కారు ఏడాదికి సగటున 14,000 కిలోమీటర్లు నడుస్తుంది. మరియు 130 లక్షల కన్నా ఎక్కువ కార్లు ఏడాదికి 182 బిలియన్ కిలోమీటర్లు నడుస్తున్నాయి.
- ఆస్ట్రేలియాలో ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్‌ను కూడా కలిగి ఉండాలి.
- చిట్కా: న్యూజిలాండ్‌లో మీ వాహనాన్ని వాహనాలు వెళ్లే దిశకు వ్యతిరేకంగా పార్కింగ్ చేస్తే ఖచ్చితంగా ఫైన్ కట్టాల్సి ఉంటుంది. కాబట్టి రోడ్డు మీద వాహనాలు ముందుకు వెల్లే దిశలోనే పార్కింగ్ చేయండి.
- ఫన్ ఫ్యాక్ట్ : 40 లక్షల జనాభాలో (పిల్లలతో కలిపి) సుమారుగా 25 లక్షల మంది కార్లను కలిగి ఉన్నారు. ప్రపంచంలో ఎక్కువ రేటులో కార్ల ఓనర్లున్న దేశంగా న్యూజిలాండ్ నిలిచింది.
- చిట్కా: ఇక్కడ పెట్రోల్ ష్టేషన్లకు మరియు నగరాలకు మధ్య గల దూరం గణనీయంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వెళ్లినపుడు మీ కారులో ఇంధనం పుష్కలంగా ఉండేట్లు చూసుకోవడం మంచిది.
- ఫన్ ఫ్యాక్ట్: మీరు వెళ్లే దారిలో అడవి జంతువులు కనబడితే వాటికి తినుబండరాలు పెట్టేరు, అలా చేయడం ఇక్కడ నేరం. దీనికి ఫైన్ కూడా చెల్లించాల్సి ఉంటుంది.
- శాడ్ ఫ్యాక్ట్: ప్రపంచంలో మరే దేశంలోని విధంగా ఇక్కడ మహిళను డ్రైవింగ్ చేయకూడదు. ఒక వేళ భారతీయ మహిళలకు ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా అక్కడ అర్హులు కాదు.
- ఫన్ ఫ్యాక్ట్: సౌదీ అరేబియాలోని ప్రతి నలుగురిలో ఒక్కరికి కారు ఉంటుంది.
- ఇండియన్ డ్రైవింగ్స్ లైసెన్స్ ఉన్న వారికి అత్యంత కఠినమైన నియమాలతో డ్రైవింగ్‌కు అనుమతిస్తారు.
- చిట్కా: పగటి పూట కూడా ఇక్కడి రోడ్ల మీద హెడ్ లైట్లను ఆన్ చేసుకుని వెళ్లాల లేదంచే ఫైన్ కట్టాల్సి వస్తుంది.
- ఫన్ ఫ్యాక్ట్: చైనాలోని డ్రైవింగ్ లైసెన్స్‌కు నిర్వహించే పరీక్ష అత్యంత కఠినంగా ఉంటుంది. చైనాలోని జుహాయ్‌లో పాస్ పర్సంటేజ్ 7 శాతంగానే ఉంది.
- ఇక్కడ ఇండియన్ లైసెన్స్ చెల్లదు, కాబట్టి చైనా వారి నియమాల ప్రకారం అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
- ఫన్ ఫ్యాక్ట్: ఇక్కడ కొత్త కారు ఆరు సంవత్సరాల వయస్సు దాటితే ప్రతి ఏడాది కూడా రోడ్డు మీద తిరగడానికి పూర్తి స్థాయిలో పరీక్షలు జరిపించుకోవాల్సి ఉంటుంది.
- హాంక్‌కాంగ్‌లో ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌తో 12 నెలల పాటు డ్రైవింగ్ చేసుకోవచ్చు.
- ఫన్ ఫ్యాక్ట్ : జపాన్‌లో కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఆ కారుకు సరిపడే పార్కింగ్ స్థలం తమ ఇంటికి దగ్గర్లో ఉన్నట్లు సంభందిత అధికారుల నుండి పొందిన సర్టిఫికేట్ చూపాల్సి ఉంటుంది.
- చిట్కా: ఇక్కడ మధ్య సేవించిన డ్రైవర్ నడుపుతున్న కారులో మిగతా వారు శిక్షార్హులే.
- ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌తో జపాన్‌లో ఏడాది పాటు ఎటువంటి అభ్యంతరం లేకుండా డ్రైవింగ్ చేయవచ్చు.
- చిట్కా: రష్యాలో దమ్ము పట్టిన కారును నడపడం చట్టవిరుద్దం. కాబట్టి రష్యాలో కారును క్లీన్ చేసుకుని నడపడం మంచిది లేదంటే ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.
- ఫన్ ఫ్యాక్ట్: దారి మధ్యలో లిఫ్ట్ అడిగే వారికి లిఫ్ట్ ఇవ్వడం చట్ట విరుద్దం.
- ఇక్కడ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌కు ఆరు నెలలు మత్రమే పరిమితి ఉంది.
- నియమం: పగలు మరియు రాత్రి అన్ని వేళల్లో హెడ్ లైట్లు తప్పనిసరిగా ఆన్‌లో ఉండాలి.
- ఫన్ ఫ్యాక్ట్: ఫిన్లాండులో కార్ల ద్వారా జరిగే అడవి జింకల ప్రమాదాన్ని అరికట్టడానికి, ఈ దేశంలో ఉన్న జింకల సంరక్షణ సభ్యులు జింకల కొమ్ములకు మెరిసే పదార్థంతో స్ప్రే చేశారు. కార్ల నుండి వెలువేడే కాంతి కొమ్ముల మీద పడి ప్రకాశించి ప్రమాదాలను తప్పించవచ్చు అని వారి కథనం.
- భారతీయ డ్రైవింగ్ లైసెన్స్‌తో 12 నెలల వరకు డ్రైవింగ్ చేయవచ్చు.
- చిట్కా; స్వీడెన్‌లో కార్లను నడిపేటపుడు అన్ని వేళలా హెడ్ లైట్లను ఆన్‌లో ఉంచుకుని వాటికి డిమ్ అండ్ డిప్ ఆప్షన్‌ను అమర్చుకోవాలి.
- ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌కు అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ ఉన్నపుడు ఇక్కడ భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు అవుతుంది.
- ఫన్ ఫ్యాక్ట్: ఇక్కడున్న హై వే ల మీద ప్రయాణిస్తున్నపుడు ఇంధనం లేకుండా వెళితే మీ లైసెన్స్ ఆరు నెలల పాటు క్యాన్సిల్ చేస్తారు. మరియు హై వే ల మీద స్పీడ్ లిమిట్స్ ఉండవు మీ కారులోని గరిష్ట వేగంతో ఇక్కడ ప్రయాణించవచ్చు.
- ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌కు కేవలం ఆరు నెలలు మాత్రమే పరిమితి కలదు.
- ఫన్ ఫ్యాక్ట్: ఫ్రాన్స్‌లోని ప్యారిస్ నగరంలో కేవలం ఒకటి మాత్రమే స్టాప్ బోర్డ్ ఉంది.
- ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌కు ఇక్కడ కేవలం 12 నెలల పరిమితి మాత్రమే కలదు.
- నియమం: పెద్ద హెడ్లైట్లు అన్ని వాహనాలకు అన్ని వేళలా తప్పనిసరి
- వింత సత్యం : ఇక్కడ ఆది వారాల్లో కార్లను కడగడం మరియు శుభ్రం చేయడం చట్టవిరుద్దం.
- భారతీయ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు అంతర్జాతీయ డ్రావింగ్ పర్మిట్ కూడా తప్పనిసరి.
- ఫన్ ఫ్యాక్ట్: ఇటలీలో అన్ని వాహనాలు ఎరుపు లేదా పసువు పరావర్తనం చెందే జాకెట్లను మరియు త్రికోణాకృతిలో ఉండే హెచ్చరిక బోర్డులను ప్రమాదం జరిగినపుడు వినియోగించేందుకు వెంట తీసుకెళ్లాలి.
- ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ ఉండాలి.
- ఫన్ ఫ్యాక్ట్: మీరు డాక్టర్ సూచించిన కళ్లద్దాలను వాడుతున్నారా ? అయితే స్పెయిన్‌లో డ్రైవింగ్ చేస్తుంటే అదనపు కళ్లద్దాలను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.
- ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ ఉండాలి.
- ఫన్ ఫ్యాక్ట్: రహదారుల్లో మరియు నిర్మాణం చేపట్టిన ప్రాంతాల్లో రాత్రి 11:30 నుండి ఉదయం 7 గంటల మధ్యలో హారన్ శబ్దం చేయడం చట్టవిరుద్దం.
- ఇక్కడ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌తో 12 నెలల పాటు డ్రైవింగ్ చేయవచ్చు.
- ఫన్ ఫ్యాక్ట్ : కెనడా రోడ్ల మీద రెడ్ సిగ్నల్ పడినపుడు కుడివైపుకు వాహనాలు వెళ్లడం చట్టబద్దమైన నియమమే, కాని కెనడాలో భాగమైన క్యూబెక్‌లో ఇలా చేయడం చట్ట విరుద్దం. క్యూబెక్‌కు వెళితే దీనిని గుర్తుంచుకోండి.
- ఇండియన్ డ్రైలింగ్ లైసెన్స్ ఉన్న వారు ఇక్కడ ఆరునెలల పాటు డ్రైవింగ్ చేయవచ్చు.
- చాలా వరకు దేశాల్లో రెడ్ లైట్ పడిన తరువాత కుడివైపు వెళ్లడం నేరమేమి కాదు, కాని అమెరికాలో రెడ్ లైట్ పడిన తరువాత పాద చారులు రోడ్డు దాటిన తరువాత మాత్రమే కుడివైపుకు టర్న్ అవ్వాలి.
- అమెరికాలో ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌తో డ్రైవింగ్ చేయడానికి సంక్లిష్టమైన ఆంక్షలను పాటించాల్సి ఉంటుంది.
- ఫన్ ఫ్యాక్ట్: ఇక్కడ మీకు ఎదురుగా వస్తున్న వాహనం ఫ్లాష్ ఇస్తున్న సమయం ఎదురుగా వస్తున్న వారు, వారి ముందు ఏదో ప్రమాదం ఉందని గ్రహించాలి.
- ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌తో ఇక్కడ సుమారుగా 12 నెలల పాటు డ్రైవింగ్ చేయవచ్చు.
- ఫన్ ఫ్యాక్ట్: చాలా వరకు ఇండికేటర్లను రోడ్ డైరెక్షన్స్ కోసం వినియోగిస్తారు. కాని ఇక్కడ అలా కాదు. ఎడమ వైపు ఇండికేటర్ పడితే ఎడమ వైపుకు మళ్లడం మంచిది కాదు అని మరియు కుడి వైపుకు ఇండికేటర్ ఉపయోగిస్తే కుడివైపుకు వెళ్లడం మంచిది అని అర్థం.
- వింత నిజం: బ్రెజిల్లో స్లిప్పర్స్ వేసుకుని డ్రైవింగ్ చేయకూడదు.
- ఇండియన్ డ్రైవింహ్ లైసెన్స్‌తో ఇక్కడ ఆరు నెలల పాటు డ్రైవింగ్ చేయవచ్చు.
న్యూజిలాండ్
సౌత్ ఆఫ్రికా
సౌదీ అరేబియా
చైనా
హాంగ్‌కాంగ్
జపాన్
రష్యా
ఫిన్లాండ్
స్వీడెన్
జర్మనీ
బెల్జియం
చిట్కా: బెల్జియం రహదారుల మీద కారు పాడైపోయినపుడు రిపేరి చేసుకునే సమయంలో ఫ్లోరోసెంట్ స్లీవ్ లెస్ కోటు ధరించాలి. లేదంటే ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.
ఇక్కడ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారు ఆరు నెలల వరకు వారి వాహనాలతో రోడ్లెక్కవచ్చు.
ఫ్రాన్స్
స్విట్జర్లాండ్
ఇటలీ
స్పెయిన్
యునైటెడ్ కింగ్డమ్
కెనడా
అమెరికా
మెక్సికో
బ్రెజిల్
ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు ఈ దేశాలలో డ్రైవింగ్ చేయవచ్చు.
ఇండియాలో వివిధ రకాల రంగుల్లో ఉన్న నెంబర్ ప్లేట్ల వెనకున్న ఆంతర్యం ఏమిటి ?