ఆన్‌లైన్‌లో ఆటోమొబైల్స్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్లు
షోరూమ్‌లకు వెళ్లి నచ్చిన మోడల్‌ను పదే పదే చూసి, చెక్ చేసి వారు కోరినంత డబ్బు చెల్లించి వాహనాలను కొనుగోలు చేసే కాలంపోయింది. ఆన్ లైన్‌లో నచ్చిన వాహనాలను ఎంపిక చేసుకుని భారీ స్థాయిలో తగ్గింపు పొందే అవకాశం తీసుకు వచ్చింది వన్‌ఇండియా కూపన్స్.
ఇంటికి కావాల్సిన వస్తువులతో పాటు అత్యంత తక్కువ ధరతో ద్విచక్ర వాహనాలను మరియు కార్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే అవకాశం మీ ముందుకు వచ్చింది. భారీ తగ్గింపుతో అందుబాటులో ఉన్న కొన్ని ఉత్పత్తుల గురించి తెలుగు పాఠకుల కోసం....

డిస్క్ బ్రేకులు, స్పోర్టివ్ లైట్లు, 150సీసీ ఇంజన్, యుఎస్‌బి ఛార్జింగ్ మరియు స్టోరిజి సామర్థ్యం అదే విధంగా 14 అంగుళాల అల్లాయ్ చక్రాలు గల ఆప్రిలియా ఎస్ఆర్150 స్కూటర్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడం ద్వారా 50 శాతం తగ్గింపును పొందవచ్చు.

మహీంద్రా గస్టో
మహీంద్రా వారి గస్టో మీద ఆన్ లైన్‍లో బుక్ చేసుకోవడం ద్వారా సుమారుగా 4000 రుపాయల వరకు క్యాష్ బ్యాక్ పొందండి.

పియాజియో వెస్పా
పియాజియా వారి వెస్పా స్కూటర్‌ను బుక్ చేసుకునే వారు 6,000 రుపాయలు క్యాష్ బ్యాక్‌తో పాటు మొత్తం యాక్ససరీలను ఉచితంగా పొందండి.

రెనో క్విడ్
ఎస్‌యువి డిజైన్ మరియు 1.0-లీటర్ సామర్థ్యంతో అందుబాటులోకి వచ్చిన రెనో వారి క్విడ్ ను ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకునే వారు సుమారుగా 10,000 రుపాయల వరకు తగ్గింపును పొందండి.

వన్‌ఇండియా కూపన్స్ ద్వారా కొనుగోలు చేయడం అత్యంత సురక్షితమైనది. దీని ద్వారా వినియోగదారులు ఏవిధంగానూ నష్టపోయే అవకాశాలు లేవు.
వెహికల్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉన్నందు వలన చాలా వరకు సంస్థలు వినియోగదారులను భారీ మోసం చేస్తున్నారు. అయితే దళారుల ద్వారా మోసపోకుండా మీ అంతట మీరే స్వతహాగా ఇన్సూరేన్స్ చేసుకునే అధునాతన విధానం మీకోసం...


Click it and Unblock the Notifications








